cover

దృశ్యం – భావం - పూడూరి రాజిరెడ్డి

Download PDF   ePub   MOBI రోడ్డు మీద మనకు తారసపడే ప్రమాద దృశ్యంలో – మనం పాలుపంచుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఎప్పుడోగానీ రాదు. అక్కడెందుకో జనం గుమిగూడారని కుతూహలపడేలోపే, బాధితుడిని ఎవరో బండ్లో ఎక్కిస్తూవుండొచ్చు; అప్పటికే చెదిరిపోతున్న గుంపులోంచి, ‘ఎవరో బండిమీదికేలి వడ్డరు,’ పూర్తి పాఠ్యం …

cover

అక్టోబర్ నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు - Kinige

అక్టోబర్ నెల ‘సప్త’స్వర వినోదానికి జవాబులు ఒకరే చెప్పారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం. 1. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారగా తొలి చిగురుల చూడగానే కలకోకిల కూయదా చిత్రం: చెల్లెలి కాపురం (1971) 2. కన్నులతో పలకరించు వలపులు ఎన్నటికీ పూర్తి పాఠ్యం …

cover

‘సప్త’స్వర వినోదం – నవంబర్ 2014 - Kinige

ఈ సంచికలో ఇచ్చిన పాటల చరణాలన్నీ 1965 – 1975 మధ్యకాలంలో విడుదలైన చిత్రాల్లోవి. ఎప్పట్లానే ఆయా పాటల పల్లవులతో పాటువీటన్నిటినీ కలిపి ఉన్న అంతఃసూత్రం కనిపెట్టి మీరు పంపే జవాబుల్లో రాయండి. అంతఃసూత్రం ఏదైనా కావచ్చు – ఎవరైనా కావచ్చు. పూర్తి పాఠ్యం …

coverr

ముందుమాట – నవంబర్ 2014 సంచిక - Kinige

కినిగె పత్రిక నవంబర్ సంచికకు ఆహ్వానం  కవితలు:  > సాయికిరణ్ – ఆమెని చుట్టుకుని కథ: > బండారు శివకాంత్ – లోయల్లో ఊయల మ్యూజింగ్స్:  > పూడూరి రాజిరెడ్డి – దృశ్యం – భావం > స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా > పాలపర్తి ఇంద్రాణి – చిట్టి చిట్టి పూర్తి పాఠ్యం …

top10_31stOct2014_1440_760

అక్టోబరు అయిదవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

palaparthi cover

చార్జిం అయిపోయింది! - ఇంద్రాణి పాలపర్తి

పాప ఆములు తినేసింది. కప్పు నిన్నింది. ఇంక దిద్దాయిలు పోవాలి. అమ్మా అమ్మా అని పిలించింది. కాస్త ఆగు నాన్నా. సెల్ లో చార్జింగ్ పూర్తిగా అయిపోయింది. అమ్మ సెల్ ఫోన్ చార్జర్ కోసం తెగ వెతికేస్తోంది. టేబుల్ మీద టీవీ పూర్తి పాఠ్యం …

cover

అమ్మాయి చదువు - ఎ. నరసింహచారి

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 10వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన  ఇక్కడ చూడండి .) పూర్తి పాఠ్యం …

COVER

అద్దం లోపల - భవానీ ఫణి

. వెన్నెల తాయిలమంతా తింటే తిన్నావు చూడెలా అంటుకుందో తెల తెల్లగా మధ్య మధ్య మబ్బుల్తో మొహం తుడుచుకోవద్దూ . కొమ్మ కొమ్మపైనా చిరునవ్వుల పిందెలే అమ్మవుతున్నావన్న ఆనందమేమో ఓ అడుగు ముందే చిలక్కొట్టేస్తే మాత్రం… చెదిరిపోవాలా ఏంటి . అద్దం పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (4) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం [పరిక్రమ్య] స ఇదానీం దేవసేనాసముత్థం మదనామయమతివ్యాయామకృతజ్వరముద్దిశ్య హారతాళవృన్తచన్దనోపనీయమానదాహప్రతీకారః తత్సమాగమాశాకృతప్రాణధారణం శయనపరాయణః కథఙ్చిత్ వర్తతే | అద్య తు ప్రాగహరేవ పుష్పాఙ్జలికో నామ దేవదత్తాయాః పరిచారకః సోపచారముపగమ్య కర్ణీపుత్రముక్తవాన్ – ఆర్యపుత్ర, విజ్ఞాపయత్యజ్జుకా దేవదత్తా ’న ఖలు మే హ్యస్తనేऽహన్యనాగమనాద్ పూర్తి పాఠ్యం …

cover

లచ్చి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI తనలో వయసుతో వస్తున్న మార్పులు నాకు తెలియవు. నాకు వయసొచ్చే నాటికి తను నా దగ్గరలేదు. బహుశా నాకు లచ్చి అందరికన్నా ప్రత్యేకంగా కనిపించడానికి ఆ వయసే కారణమేమో. చిన్నతనంలో ఎప్పుడూ నీడలా వెంటాడేవి తనని నా చూపులు. పూర్తి పాఠ్యం …

cover

ముత్తెమంత ముద్దు! - నరేష్ నున్నా

Download PDF   ePUb   MOBI గై డి మొపాసా (Guy de Maupassant) “ద కిస్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది.  ముత్తెమంత ముద్దు! గై డి మొపాసా నా ప్రియమైన చిన్నారి! పగలు, రాత్రి ఎడతెరపి లేకుండా కంటికి మింటికి ఏకధారగా పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (24) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పధ్నాలుగో అధ్యాయం ఉపయుక్త సంస్కృత క్రియాధాతువులూ, వాటి పదకుటుంబాలూ నిజానికి తెలుగుభాష క్రియాధాతువుల (verb-roots) విషయంలో సంస్కృతం కంటే సుసంపన్నమైనది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వాన వెలువడ్డ ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక అనే ఉద్గ్రంథంలో వేలాది తెలుగు క్రియాధాతువుల్ని పూర్తి పాఠ్యం …

cover

ఉబ్బదేవర - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI గాచ్చారం గాబోతే ఆపొద్దే ఇస్కూలు ల్యాకుండా పోవాల్నా. సద్దాగి నీరెండలో కూసోని వుడకబెట్టిన అనపకాయల్ని మాయమ్మతో గూడా తింటావున్ని నన్ను ఏమలత వొచ్చి ఎందుకు పిలవాల? మా మూలింటవ్వున్న్యా నాకీ తిట్లు తప్పేవి. దేవుడా అని మాయవ్వోలింట్లో పడుండేదాన్ని. పూర్తి పాఠ్యం …

Top10_24thOct2014_900_500

అక్టోబరు నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

ఆలోచిస్తావా? - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF    ePub    MOBI ఒకరి ఇబ్బందిని గ్రహించే అలవాటు నీకు ఎప్పుడూ లేదు. కనీసం నీకు యిబ్బంది కలిగినపుడన్నా మూస లో నుంచి బయటకి వచ్చి కొంచెం విభిన్నంగా ఆలోచిస్తావా? చిన్ననాటినుంచీ చాలా తెలివైనదానివని పేరు తెచ్చుకున్నావుట నువ్వు. కానీ నిజానికి నువ్వు పూర్తి పాఠ్యం …

palaparthi cover

పోవరేంతీ కారు వాల్లూ?? - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా పాపా లైబ్రరీ కి వెళ్ళి నడిచి వస్తున్నారు. పాపకి లైబ్రరీకి వెళ్ళడం అంటే హాప్పీ. అక్కడి పిల్లల బొమ్మల పుస్తకాలు చూడ్డం ఇంకా చాలా చాలా హాప్పీ. కూడలిలో ఎర్ర లైటు వెలిగింది. వాహనాలన్నీ ఆగిపోయాయి. అమ్మా పాపా రోడ్డు పూర్తి పాఠ్యం …

cover

ఓ చిన్న ప్రేమకథ - అశోక్ పొడపాటి

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 11వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన  ఇక్కడ చూడండి .) పూర్తి పాఠ్యం …

cover

కుంతీకుమారి - అనిల్ ఎస్. రాయల్

Download PDF   ePub   MOBI (సమయం: 1985, నవంబర్ 7. రాత్రి 10:17 గంటలు. ప్రాంతం: న్యూ ఇండియా బార్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)  బ్రాందీగ్లాసు శుభ్రం చేస్తుండగా దానికి తగిలి ఖంగుమంది నా వేలికున్న ఉంగరం. చేస్తున్న పని ఆపి దానికేసి చూశాను: వలయాకారంలో, పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (3) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం [తతః ప్రవిశతి విటః] సాధు భోః | రమణీయం ఖలు తావదిదం శిశిరజరాజర్జరస్య సంవత్సరవిటస్య హిమరసాయనోపయోగాత్ వసన్తకైశోరకముపోహ్యతే | సమ్ప్రతి హి – ప్రచలకిసలయాగ్రప్రనృత్తద్రుమం యౌవనస్థాయతే ఫుల్లవల్లీపినద్ధం వనమ్ తిలకశిరసి కేశపాశాయతే కోకిలః కున్దపుష్పే స్థితః స్త్రీకటాక్షాయతే షట్పదః పూర్తి పాఠ్యం …

COVER

వెళ్లిపోయింది - మమత

చాల పక్షుల కళ్ళు గప్పి దాక్కుని ఆరుసార్లు తనలోంచి తనను చీల్చుకుని, చివరికి తనలోంచే తాను పునర్జన్మించి అప్పుడప్పుడే తడి ఆరిన రంగురంగుల రెక్కలను కను రెప్పల్లా తాటించి తానింకా బతికేవుండడం తానే నమ్మలేనట్లు విప్పార్చి పచ్చటి మైదానంలో పూల కోసం పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI మీరడగొచ్చు- ఇదంతా ఎలా జరిగిందని? పెద్ద విషయమేం కాదు; ఒక మూసిన తలుపు, ఒక తెరుచుకోని గోడ. కానీ ఇదంతా జరిగింది వాటికి బయట. గోడలకి, తలుపులకీ, ఇళ్లకీ, ఊరికి అవతల. అక్కడున్నది కాలవ కాదు కొలననీ, అందులో పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (23) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదమూడో అధ్యాయం సృజనశీలం (Creativity) ద్వారా నూతనపదాల నిష్పాదన (అలాక్షణిక పద్ధతి)  ఈ పుస్తకంలో అన్ని అధ్యాయాల్లోనూ, వ్యాకరణ సహాయంతో, తదనుగుణంగా కొత్తపదాల్ని ఎలా నిష్పాదించవచ్చునో చర్చించడం జఱిగింది. కానీ మానవ నాగరికతలో పదాలనేవి ప్రాథమికంగా ఒక నియమానికి పూర్తి పాఠ్యం …

Anandam720_380

పిల్లలకూ, పెద్దలకూ “ఆనందం” కలిగించే కథలు - కొల్లూరి సోమ శంకర్

Download PDF సాహిత్యంలో బాలసాహిత్యానికి విశేషస్థానం ఉంది.  బాలసాహిత్యం సృజించటం తేలిక కాదు. తమ రచనా పటిమని నియంత్రించుకుంటూ, పిల్లల స్థాయికి తగ్గట్టుగా, సులభంగా అర్థమయ్యేలా, తేలికైన పదాలతో రచనలు చేయడం అంత సులువు కాదు. మనోల్లాసం కలిగిస్తూనే, పిల్లలకి జీవితంలో ఉపకరించే ఏదో పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

పురుక్కాటుకు వైద్దిగ్గం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘మంత్రాలకు సింతకాయిలు రాలవు’ అనే మాటను శానామంది అంటా వుంటారు గానీ కొంచిం తెలివిగా ఆలోచించి సింతకాయిలు రాల్సి సూపెట్టి నోళ్లు కూడా దేశంలో తక్కువేం లేరు. ‘మంతరమనేది గుడ్డి నమ్మకమే గావచ్చు. అయితే అది గూడా శాత్రంతో పూర్తి పాఠ్యం …

Top10_17thOct2014_900500

అక్టోబరు మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

coverfinal

థర్డ్ డిగ్రీ - మోహన్ రుషి

Download PDF   ePub   MOBI బస్సు దిగి ఇంటివైపుగా నడుస్తుంటే ఎవరో పిల్చినట్టు అనిపించి వెనుదిరిగి చూస్తే మనిషి రూపం సరిగా కనిపించలేదు. లేదా నాకు తెల్సిన మనిషిలా అనిపించలేదు. ఒక్కోసారి పొరపాటున, ఒకరనుకుని మరొకర్ని పిల్చే అవకాశం కూడా ఉంది కదాని ముందుకు పూర్తి పాఠ్యం …

palaparthi cover

మాట వినని నాలుక - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా చూడు! చూడు! ఇదెంత Fall గా ఉందో అన్నది పాప, గడ్డిలో వాలిన పిచుకను చూపించి. Fall కాదురా  small అనాలి. అంటే చిన్నది అని అర్ధం. తెలిసిందా. చెప్పింది అమ్మ. ఏదీ small అను? Fall.. Fall.. Fall… పూర్తి పాఠ్యం …

cover

ఆమె రాక - రవి కిరణ్ మువ్వల

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 12వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన  ఇక్కడ చూడండి .) పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (2) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం పద్మప్రాభృతకమ్ [నాంద్యన్తే ప్రవిశతి సూత్రధారః] సూత్రధార – జయతి భగవాన్ స రుద్రః కోపాదథవాऽప్యనుగ్రహాత్ యేన | స్త్రీణాం విలాసమూర్తిః కాన్తతరవపుః కృతః కామః || అపి చ – [నాంది అంతమందు సూత్రధారుడు ప్రవేశించుచున్నాడు] సూత్రధారుడు – పూర్తి పాఠ్యం …

cover

ఎవరెవరు - బివివి ప్రసాద్

ఎవరెవరు వెళ్లిపోదలచారో వెళ్లనివ్వు నీ జీవితంలోంచి వెళ్ళిపోవటాలు చూడటానికే నువ్వొస్తావు   ఒకానొక కాలం నిన్నొక వాకిలి చేసి నిలబెడుతుంది ఎవరెవరో పని ఉన్నట్టే నిన్ను దాటి హృదయంలోకి వస్తారు, నీలో వెదుకుతారు వాళ్ళు నీ వాళ్ళని అనుకొంటూ ఉండగానే ఇక్కడేమీ పూర్తి పాఠ్యం …

ఇటీవలి వ్యాఖ్యలు

నవంబర్ 2017
సో మం బు గు శు
« మే    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930