cover

పదనిష్పాదన కళ (22) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పన్నెండో అధ్యాయం సమాస ఘటన ద్వారా నూతనపదాల నిష్పాదన సమాసం అంటే ఏంటి ? కొన్ని ప్రభేదాలున్నప్పటికీ, ప్రాథమికంగా సమాసమంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్న నామవాచక, విశేషణ శబ్దాల సమ్మేళనం. ఏ భాషలోనైనా పదం పక్కన పదాన్ని పూర్తి పాఠ్యం …

cover

సిన్నబ్బోడి ఇస్కూలు సదువు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా వూర్లో ఐదోతరగతి దాకా ఇస్కూలుండాదా. అందుకే అయిదొరకన్నా సదుంకోని నాలుగచ్చరాలు నేర్చుకుంటే నస్టమేముండాదిలే అని పిలకాయిల్ని ఇస్కూల్లో జేర్పిస్తారు. మొగపిలకాయిల్ని ఏ తగాదా ల్యాకుండా పలకాబలపం సేతికిచ్చి ఇస్కూల్లో నాలుగు బొరుగ్గింజలు పంచి కూసోబెట్టొచ్చే అమ్మానాయిన్లు ఆండపిలకాయిల పూర్తి పాఠ్యం …

Top10_10thOct2014_900_500

అక్టోబరు రెండవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

coverfinal

వింటాను… చెప్పు - వాయుగుండ్ల శశికళ

Download PDF   ePub   MOBI చిన్న మబ్బు సూర్యుడ్ని కప్పేసరికి కొంత ప్రాణం వచ్చింది కాబోలు, హమ్మయ్య అన్నట్లుగా గాలి వదిలి చిన్ని చెట్టు కొమ్మ నీడలో కూర్చున్నాడు ఆ యువకుడు. వంద మెట్లు ఎక్కగానే అలసట వచ్చే వయసు కాదు, ముప్పైకి కొంచెం పూర్తి పాఠ్యం …

palaparthi cover

థూ థూ.. థూ థూ - ఇంద్రాణి పాలపర్తి

థూ థూ అని ఉమ్ము వెయ్యడం నేర్చుకుంది పాపాయి. భలే సరదాగా ఉన్నది కొత్త ఆట. థూ థూ అని చిన్న చిన్న ఉమ్ములు నేల మీద. థూ థూ థూ థూ అమ్మ చూసింది. కళ్ళ బాల్స్ ని పెద్దవి పూర్తి పాఠ్యం …

cover

వెన్నెల - నడకుదటి లోకేశ్వరి

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 13వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన  ఇక్కడ చూడండి .) పూర్తి పాఠ్యం …

cover

కథలలో క్లుప్తత - ధీర

Download PDF    ePub    MOBI కథలకు సంబంధించిన క్లుప్తత విషయంలో చాలా ఏళ్ళనుండి వ్రాస్తున్న రచయితలకి కూడా చాలా అస్పష్టత వుందని కొన్ని చర్చలు చూసినపుడు అర్థమవుతుంది. క్లుప్తత అంటే ఏమిటో, అది ఎందుకు అవసరమో, క్లుప్తత లోపించడం వల్ల కథకి జరిగే నష్టం పూర్తి పాఠ్యం …

cover

పద్మప్రాభృతకమ్ (1) - రవి ఇ.ఎన్.వి

Download PDF   ePub   MOBI శూద్రకమహాకవి విరచిత పద్మప్రాభృతకమ్ (భాణము) తెలుగు వ్యాఖ్యానం రవి . భారతభారతికి రత్నాలరాశులిచ్చి తనకంటూ ఏమీ మిగుల్చుకోని కీ. శే. మానవల్లి రామకృష్ణకవి గారు (1866 – 1957)  . ఎవని వాణి సేవ నెన్నతరము గాదు అరిది పూర్తి పాఠ్యం …

cover

పొద్దుటి ఆకాశం - మోహనతులసి రామినేని

Download PDF    ePub    MOBI గోడ గడియారం చప్పుడుతో ఇంకోసారి స్నేహం కిటికీ పరదాల మీద సూర్యుడుకి అడ్డొచ్చిన ఆకుల నీడల్లో కదులుతున్న కధలు గాజుతలుపెనకున్న నన్నే చూస్తూ, వరండాలోని కుదురు లేని ఉడుత కొన్ని పయనాల కొలమానంగా పైన పోతున్న విమానమొకటి అప్పుడప్పుడూనే పూర్తి పాఠ్యం …

cover 2

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 4 “ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారమును పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.” మత్తయి 5: 11-15 మూర్తమైన వస్తువుల్ని పరిశీలించటం కోసం వాటిని అంచెలంచెల స్థాయిల్లోన, రక పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (21) -

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక Trans: ఆంగ్లంలో Trans అనే ఉపసర్గ ఉంది. ‘అతీతమైన, దాటిన, అవతలి’ అనే అర్థాల్లో దాన్ని నామవాచకాల ముందు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించినప్పుడు ఆ పదసమ్మేళనం విశేషణమవుతుంది. ఉదాహరణకి– Trans-national (జాత్య తీత- / జాతిక్రాంత-). దానికి సాటిగా పూర్తి పాఠ్యం …

cover

సంగీతమయ్యోరు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా సావాసగత్తె పెరిందేవికి మేనత్త మొగుడు సంగీతమయ్యోరు. ఆయన పేరు మాకెవురికీ దెల్దు. అసలు దానిక్కూడా తెలుసో తెలియదో ఆ బగమంతునికె ఎరిక. మొదట్లో ఆయన్నందరూ గూడూరాయన అనే అనేటోళ్లు. ఆయన పిట్లు (ఫిడేలు) వాయించేది తెలిసినాక సంగీతమయ్యోరని పూర్తి పాఠ్యం …

cover

“ప్రాంతీయతలోనే ఆధునికత ఉంది” ~ తల్లావజ్ఝల శివాజీతో ఇంటర్వ్యూ - Kinige

Download PDF   ePub   MOBI బొమ్మలెలాగూ ఒక కారణం; తర్వాత ఆ తెల్ల గడ్డమూ, కళ్ల చుట్టూ నలుపూ, కర్ణాకర్ణిగా రూపుకట్టిన వ్యక్తిత్వమూ… ఇవన్నీ కలిసి తల్లావజ్ఝల శివాజీ గారితో మాట్లాడదాం అనిపించేలా చేశాయి. కలవగానే అస్సలు తెరలే లేకుండా ఎంత తేలిగ్గా తన పూర్తి పాఠ్యం …

cover

సెప్టెంబరు నెల ‘సప్త’స్వర వినోదం ఫలితాలు - Kinige

సెప్టెంబరు నెల ‘సప్త’స్వర వినోదం లో ఏడుగురు పాల్గొన్నారు.  అక్కడ ఇచ్చిన చరణాలకు పల్లవులను కింద ఇస్తున్నాం. 1. స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో (చిత్రం: తూర్పు పడమర – 1976) 2. ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము పూర్తి పాఠ్యం …

cover

‘సప్త’స్వర వినోదం – అక్టోబర్ 2014 - Kinige

ఈ సంచికలో ప్రత్యేకించి దాదాపు అన్నీ పాటలూ 60దశకంలో విడుదలైన చిత్రాల్లోంచి ఎన్నుకున్నవే. పైగా ఆపాత మధురమైన ప్రేమగీతాలు కూడా. ఎప్పట్లానే ఆయా పాటల పల్లవులతో పాటు వీటన్నిటినీ కలిపి ఉన్న అంతఃసూత్రం కనిపెట్టి మీరు పంపే జవాబుల్లో రాయండి. అంతఃసూత్రం పూర్తి పాఠ్యం …

Top10_0ct2014_720_380

అక్టోబరు 2014 మొదటి వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

కొన్ని కొత్త పుస్తకాలు – అక్టోబర్ 2014 - Kinige

త్రిపుర ఓ జ్ఞాపకం రచయిత త్రిపుర నివాళి పుస్తకం   త్రిపుర గురించి ప్రముఖుల నివాళి రచనలతో పాటు, త్రిపుర ఇంటర్వ్యూలు, ఇప్పటిదాకా పుస్తకంలో కలెక్ట్ చేయబడని అనువాదాలు, కవితలు, ఒక కథ, కొన్ని వ్యాసాలు, ఉత్తరాలూ, ముందుమాటలూ ఇవన్నీ కలిపి పుస్తకంగా పూర్తి పాఠ్యం …

cover

ముందుమాట – అక్టోబరు 2014 సంచిక - Kinige

Download OCTOBER 2014 Total Issue దసరా శుభాకాంక్షలతో కినిగె పత్రిక అక్టోబరు సంచికకు ఆహ్వానం కథలు: > వాయుగుండ్ల శశికళ – వింటాను… చెప్పు > మోహన్ రుషి – థర్డ్ డిగ్రీ > శ్రీవల్లీ రాధిక– ఆలోచిస్తావా? > శ్రీశాంతి దుగ్గిరాల – లచ్చి కవితలు: > బివివి ప్రసాద్ – ఎవరెవరు > మోహన పూర్తి పాఠ్యం …

Top10_720_500

సెప్టెంబరు నాలుగవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

cover

సెరుగ్గానిక్కాడి పని - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఎండకాలం లీవులిచ్చేసినారు. ఇస్కూలుకు బోవాలనే బాద లేదు. ఏ సెట్ల కింద జూసినా పిలకాయిలమే. సద్దిదాగడం, వూరిమింద బడి తిరగడం. నేను, కాంత, నీల, ఏమలత మా ఇంటిపక్క నుండే సింతమాను కింద బొమ్మరిల్లు గట్టుకోని ఆట్లాడుకుంటా వుండాము. పూర్తి పాఠ్యం …

cover

దృశ్యాదృశ్యం - వి. మల్లిఖార్జున్

Download PDF   ePub   MOBI “ఛీ! ఈ మనిషనేవాడు మారడారా?” విసుగ్గా అన్నాడు అజిత్, తన స్మార్ట్‌ఫోన్‌లో న్యూస్ చదువుతూ. “ఏమైందిరా?” అడిగాడు విజయ్. “ఏమైందేంటిరా, పదేళ్ల చిన్నపిల్లాణ్ణి కిడ్నాప్ చేసి చంపేశారు” “అబ్బా…” కోపంగా నిట్టూర్చాడు విజయ్. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు, పూర్తి పాఠ్యం …

cover

కోటమైసమ్మ - డా. వంశీధర్ రెడ్డి

Download PDF   ePub   MOBI ఎప్పటి ముచ్చటిది. . . ఇంట్ల శెప్పకుంట మైలారం అడవులల్ల మల్కబాయికి ఈతకువోయ్ నీల్లు మింగి అమ్మతోని సరాతం ఇరిగె దాక పొర్కపొర్క తన్నుల్తిన్నప్పటికంటే, దూబకుంట రమేశ్గని దుకాన్ల బీడీల్తెచ్చుకొని దర్గల శింతశెట్టెక్కితాగి సోయితప్పిపడి శెయ్యిరగ్గొట్టుకొని కేపాల్ కట్టు పూర్తి పాఠ్యం …

cover

ఉదయం - పితాని వీరవెంకట సత్యనారాయణ

(గత ఏడాది  కినిగె.కాం  నిర్వహించిన “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్”లో సాధారణ ప్రచురణకు ఎంపికైన 14వ కథ ఇది. ఈ ఏడాది పోటీ మళ్లీ నిర్వహించనున్న సందర్భంగా గత ఏడాది ఎంపికైన కథల్ని వారానికొకటి చొప్పున  ప్రచురిస్తున్నాం. ఈ ఏడాది పోటీ ప్రకటన  ఇక్కడ చూడండి .) పూర్తి పాఠ్యం …

cover

పనిని pause లో పెట్టు - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. పాపాయి హాల్లో కూచుని బొమ్మలు వేసుకుంటోంది. అమ్మా పువ్వుల బొమ్మ వేసా వచ్చి చూడు! అన్నది పాప. ఈ పని అయ్యక వస్తా! వంటింట్లోంచి కేకేసింది అమ్మ. అమ్మా మబ్బులు బొమ్మ వేసా! రా రా పూర్తి పాఠ్యం …

cover

some superfilial considerations - మెహెర్

Download PDF   ePub   MOBI బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. పూర్తి పాఠ్యం …

cover

ఒకే ఒక ప్రశ్న - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI మూలకథ ప్రముఖ ఆన్‌లైన్ హిందీ త్రైమాసిక పత్రిక “హిందీ చేతన” జూలై-సెప్టెంబర్ 2014 సంచికలో “एक ही सवाल” పేరుతో ప్రచురితమైంది (పుటలు 8-10). హిందీ కథ ప్రచురితమైన పత్రికని  ఈ లింక్‌లో  చదవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒళ్ళెరక్కుండా హాయిగా నిద్రపోయాను. ఎంతలా నిద్రపోయానంటే తెల్లారడం కూడా తెలియనంతగా. ఓ అద్భుతమైన ప్రశాంతత పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (20) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ౬. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘వంటి/ లాంటి/ పోలిన’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి- Boyish – Boy లాంటి Circular – Circle లాంటి Bulbous – Bulb లాంటి Bushy – bush లాంటి Cynical పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

ఎర్రజీమలు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘అమా పెద్దయివోరికి బాదమాకులు గావాలంట మా. బాయి కాడికి బొయినప్పుడు మర్సిపోకుండా కోసుకోని రామా’ అని రేత్రి పొండుకొనే ముందు గ్యాపకమొస్తే మా యమ్మకు జెప్పినాను. మా ఇస్కూల్లో సర్కారు గుగ్గిళ్లుడికించి పిలకాయిల్కి బెడ్తారు పూర్తి పాఠ్యం …

cover

కతల గంప - స.వెం. రమేశ్

Download PDF   ePub   MOBI ‘‘అబయా, రుప్పిణవ్వవాళ్ల ఊరు ఎంత బాగుంటాదో తెలుసా! ఒకపక్క ఏరూ ఇంకొకపక్క పేద్ద చెరువూ ఊరికి నట్టనడాన అల్లిపూల మడుగూ వెలిదిపైరు సాళ్ల మాదిరిగా బారులు తీరిన ఇళ్లూ చింతమాకులమీద గూళ్లు కట్టుకోనుండే ఎర్రగాళ్ల కొంగలూ… అబ్బ ఆవూరిని పూర్తి పాఠ్యం …

C

సెప్టెంబరు మూడవ వారంలో టాప్ టెన్ పుస్తకాలు -

ఇటీవలి వ్యాఖ్యలు

ఆగస్ట్ 2019
సో మం బు గు శు
« మే    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031