cover

హెన్నా - కొల్లూరి సోమశంకర్

మూల రచయిత: సుస్మితా భట్టాచార్య Download PDF   EPUB   MOBI మా ఊర్లో పెళ్ళవుతోంది. నాకెంతో ఇష్టమైన స్నేహితురాలి నాన్న పెళ్ళి! మేం చంటిపిల్లలుగా ఉన్నప్పటి నుంచీ సలీమా నాకు తెలుసు. ఇంటి పనులు, వంటావార్పూ పూర్తి చేసుకున్నాక, ఉక్కపోతతో ఉండే మధ్యాహ్నం పూట పూర్తి పాఠ్యం …

cover

ఇంటర్సెక్షన్ - వెంకట్ సిధ్ధారెడ్డి

[‘ ఇన్ ద మూడ్ ఫర్ లవ్ ’ అనే హాంగ్ కాంగ్ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బహుమతి గెలుచుకుంది. ఈ ప్రేమకథకు మూలమైన కథ “ఇంటర్సెక్షన్” ను Liu Yichang అనే హాంగ్ కాంగ్ రచయిత రాశారు. ఇది ఆ కథను స్థానికీకరించి చేసిన స్వేచ్ఛానువాదం.] పూర్తి పాఠ్యం …

cover

ఒప్పుకోలు - రాధ మండువ

Download PDF   ePub   MOBI (గౌతమ్ పిడూరి ఆంగ్ల కథ “కన్ఫెషన్”కు రాధ మండువ తెలుగు అనువాదం) మొగడీష్ వెళ్ళే విమానంలో కూర్చుని ఉన్నాము నేనూ, జేమీ. విమాన ప్రయాణం నాకు పడదు. పైగా పేపర్లో విమానాల ప్రమాదాల గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే పూర్తి పాఠ్యం …

cover

ఒకే ఒక ప్రశ్న - కొల్లూరి సోమశంకర్

Download PDF   ePub   MOBI మూలకథ ప్రముఖ ఆన్‌లైన్ హిందీ త్రైమాసిక పత్రిక “హిందీ చేతన” జూలై-సెప్టెంబర్ 2014 సంచికలో “एक ही सवाल” పేరుతో ప్రచురితమైంది (పుటలు 8-10). హిందీ కథ ప్రచురితమైన పత్రికని  ఈ లింక్‌లో  చదవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒళ్ళెరక్కుండా హాయిగా నిద్రపోయాను. ఎంతలా నిద్రపోయానంటే తెల్లారడం కూడా తెలియనంతగా. ఓ అద్భుతమైన ప్రశాంతత పూర్తి పాఠ్యం …

cover

ఇనుపచువ్వల దడి - మణి వడ్లమాని

Download PDF   ePub   MOBI “ఆకాశానికి చిల్లుపడినట్లు… ఆగకుండా వర్షం…! ఎక్కడా తెరిపిలేదు,  ఒక్కలా వర్షం కురుస్తూనే ఉంది! ఉన్నట్టుండి కరెంటుపోయింది. అంతా చీకటి,  దారి కనిపించటం లేదు. కింద అంతా బురద,  కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఇంతలో ఒక్కసారి మెరుపు మెరిచింది. ఆ మెరుపు పూర్తి పాఠ్యం …

1

గుమస్తా మరణం - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI (ఆంటన్ చెఖోవ్ “డెత్ ఆఫ్ ఎ క్లర్క్” కు శ్రీశాంతి దుగ్గిరాల అనువాదం) ఒక మంచి సాయంత్రవేళ, అంతకన్నా మంచివాడైన ఆఫీసు గుమస్తా ఇవాన్ దిమిత్రిచ్ చెర్వియాకో నాటకశాల రెండవ వరసలో కూర్చుని ఒపెరాకళ్ళద్దాలలోంచి ప్రదర్శనలో లీనమైపోయి చూస్తున్నాడు. పూర్తి పాఠ్యం …

cover

పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఇది ఎస్. రామకృష్ణన్ అరవ కథకు తెలుగు అనువాదం. రచయిత పరిచయం  ఇక్కడ . పదిహేనేళ్ళ ప్రాయంలో ఒకడు ఎస్. రామకృష్ణన్ నేను చెప్పబోయేది మీ కథే. అయితే నాకు తెలిసినవాడు ఆనందరావు కాబట్టి వాడి ద్వారా మీ కథని పూర్తి పాఠ్యం …

cover

యాభైపైసల కోసం… - కంది శంకరయ్య

Download PDF   ePub   MOBI (అజీజ్ నేసిన్ టర్కీ కథకు కంది శంకరయ్య అనువాదం) నేను విన్నది నిజమే! మంజూర్ కేవలం యాభై పైసలకోసం బస్ కండక్టర్‍ను కత్తితో పొడిచాడు. ఇది విన్నవాళ్లంతా మంజూర్‍ను నోటికి వచ్చినట్లు తిట్టారు. “బుద్ధిలేదూ? వెధవ యాభై పైసలకోసం పూర్తి పాఠ్యం …

cover

జీవించిన గంట - గంగారెడ్డి

Download PDF   ePub   MOBI (ఇది కేట్ చోపిన్ 1894లో రాసిన “The Story of an Hour” అన్న కథకు అనువాదం) మిసెస్ లూసీ మల్లార్డ్‌కి గుండెజబ్బు ఉందని ముందే తెలుసు కాబట్టి, ఆమె భర్త చనిపోయాడన్న వార్తని వీలైనంత సున్నితంగా తెలియజేయటానికి పూర్తి పాఠ్యం …

cover

డెంగ్యు జ్వరం - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI రచయిత గురించి: వా.ము.కోము – తమిళనాడు, ఈరోడు జిల్లాలోని వాయ్పాడి గ్రామానికి చెందిన ఈయన పూర్తి పేరు “వా‌య్పాడి ముత్తయ్యా కోమగన్”. కోమగన్ అనగా యువరాజు/రాజకుమారుడు అనర్థం. కథలు, కవితలు, నవలలు రాస్తారు. ఈయన రచనలన్నీ కోయంబత్తూర్ ప్రాంతపు మాండలికంలోనే పూర్తి పాఠ్యం …

cover

స్త్రీ లోకపు వెలుగునీడలు చుగ్తాయ్ కథలు - దుగ్గిరాల శ్రీశాంతి

Download PDF   ePub   MOBI ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న పూర్తి పాఠ్యం …

cover

తెరిచున్న గుమ్మం - గంగా రెడ్డి

Download PDF   ePub   MOBI “అత్త వస్తుంది, మీరు కూర్చోండి మిస్టర్ నటెల్. ఈలోగా నాతో కబుర్లు చెప్పితీరాలి,” అందా పదిహేనేళ్ల ఆరిందా. ఇంటావిడ వచ్చేలోగా ఈ పిల్లతో మర్యాదపూర్వకంగా ఏదో ఒకటి మాట్లాడక తప్పలేదు నటెల్కు. కానీ లోపల్లోపల – అసలు ఇలా పూర్తి పాఠ్యం …

cover1

కామెర్లు - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఇది ఎస్. రామకృష్ణన్ కథకు అవినేని భాస్కర్ అనువాదం. మూల రచయిత పరిచయం  ఇక్కడ . కామెర్లు ఎస్. రామకృష్ణన్ గోడకి పాకుతున్న బల్లిని చూస్తూ పడుకుని ఉన్నాను. అమ్మ ఏదో చెప్తోంది. తను చెప్పేవేవీ నాకెక్కట్లేదు. నన్ను కదిలించటానికి, పూర్తి పాఠ్యం …

Download PDF

శరీర అవగాహన - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఇది ఎస్. రామకృష్ణన్ కథకు అవినేని భాస్కర్ అనువాదం. మూల రచయిత పరిచయం  ఇక్కడ . శరీర అవగాహన ఎస్. రామకృష్ణన్ ఎప్పుడు పన్ను పడిపోతుందో అని భయపడుతూ ఉంది చిన్ను. రెండు రోజులుగా తన దవడపన్ను ఊగుతూ పూర్తి పాఠ్యం …

cover

పల్లెటూరి వైద్యుడు - మెహెర్

Download PDF   ePub   MOBI (ఫ్రాంజ్ కాఫ్కా 1919లో రాసిన “A Country Doctor” కు మెహెర్ అనువాదం) ఓ పెద్ద చిక్కొచ్చి పడింది: నేను వెంటనే బయల్దేరాలి; బాగా అనారోగ్యంతో ఉన్న మనిషొకడు ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఓ పల్లెటూళ్ళో నా పూర్తి పాఠ్యం …

cover

మూడు కుటుంబకథలు - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఇది ఎస్. రామకృష్ణన్ రాసిన “మూండ్రు కుడుంబకదైగళ్” అనే కథకు అవినేని భాస్కర్ అనువాదం. ఈ కథ “నడందు సెల్లుం నీరూట్ఱు” (నడిచి వెళ్ళే నీటివూట/చెలమ) అనే కథా సంపుటంలోనిది. రచయిత పరిచయం ఇక్కడ . మూడు కుటుంబకథలు 1. పూర్తి పాఠ్యం …

cover1

కవితానువాదాల పోటీ – ఏప్రిల్ 2014 - Kinige

ఈ నెల అనువాదం కోసం “ రాబర్ట్ ఫ్రాస్ట్ ” కవిత “డస్ట్ ఆఫ్ స్నో” ఇస్తున్నాం. జీవితం వేడుక కావాలంటే సౌందర్య స్పృహ ఉన్న వారికి ఎంత చిన్న సాకులు సరిపోతాయో చెప్తుంది. Dust of Snow by Robert Frost . The పూర్తి పాఠ్యం …

arava kathalu

అచ్చుచిత్తు దిద్దేవాడి పెళ్ళాం - అవినేని భాస్కర్

Download PDF   ePub   MOBI ఈ సంచికతో మొదలుకొని నెలకు ఒక అరవ కథకు అనువాదాన్ని మీకందించబోతున్నారు అవినేని భాస్కర్. ప్రస్తుత కథకి మూల కథ “పిళై తిరుత్తుబవరిన్ మనైవి”ను ఎస్. రామకృష్ణన్ రాశారు. ఇది నడందు సెల్లుం నీరూట్జు (నడిచి వెళ్ళే నీటి వూట/ చెలమ) పూర్తి పాఠ్యం …

Fyodor Tyutchev final

కవితానువాదాల పోటీ ఫలితాలు - Kinige

గత నెల కవితానువాదాల పోటీలో రష్యన్ కవి ఫ్యోదోర్ చూచెవ్ రాసిన “ Silentium ” కవితను ఇచ్చాం. ఈ కవితలో ఏముందో గానీ, ఈ సారి “కవితానువాదాల పోటీ”కి మునుపటి కంటే ఎక్కువ స్పందన లభించింది. ఇరవై రెండు మంది పోటీలో పూర్తి పాఠ్యం …

metamorphosis 2

రూపాంతరం [4] - మెహెర్

Download PDF Download Total Work PDF కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది ఆఖరి భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని నా భావన. అందుకే,  ఆ ప్లాను ఇక్కడ  ఇచ్చాను. పూర్తి పాఠ్యం …

ss trans NEW1

గణపతి వైద్యం - కొల్లూరి సోమశంకర్

Download PDF   epub MOBI “అబ్బా…”- అరిచింది మంజుల. ఎంత నొప్పిగా ఉందో ఆ అరుపులోనే తెలుస్తోంది. ఏమైనా తను ఓ భోళా మనిషి. ఆనందమైనా, దుఃఖమైనా వెంటనే ప్రదర్శిస్తుంది. నేను వెనక్కి తిరిగి ఆమె వైపు చూసాను. పొద్దున్నే లేచి, బల్ల మీద పరిచి పూర్తి పాఠ్యం …

metamorphosis 2

రూపాంతరం [3] - మెహెర్

Download PDF     ePub     MOBI కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది మూడవ భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా ముఖ్యమని పూర్తి పాఠ్యం …

metamorphosis 2

రూపాంతరం [2] - మెహెర్

Download PDF     ePub     MOBI కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది రెండవ భాగం. మొదట్నుంచి చివరి దాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి అమరిక తెలియటం కూడా పూర్తి పాఠ్యం …

metamorphosis 2

రూపాంతరం [1] - మెహెర్

Download PDF     ePub     MOBI కాఫ్కా “మెటమార్ఫసిస్” ఈ తెలుగు అనువాదం వారం వారం ధారావాహికంగా ఇస్తున్నాం. ఇది మొదటి భాగం.  మొదట్నుంచి చివరిదాకా ఒకే ఇంటిలో జరిగే ఈ రచనను సరిగ్గా ఆస్వాదించటానికి, ఆ ఇంటి పూర్తి పాఠ్యం …

James_Thurber_NYWTS

ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ - వెంకట్ సిధ్ధారెడ్డి

Download PDF      ePub      MOBI “సినిమా వెనుక కథలు” శీర్షికన వస్తున్న రెండో కథ ఇది. చిన్న కథ లోని ముఖ్యమైన ఆలోచనను తీసుకుని, దానిని విస్తరించి పూర్తి స్థాయి చలనచిత్రంగా రూపొందించడంలో విజయవంతమైన వాటిలో ఒకటి. “సీక్రెట్ లైఫ్ ఆఫ్ పూర్తి పాఠ్యం …

Julio Cortazar

బ్లో అప్ - వెంకట్ సిధ్ధారెడ్డి

Download PDF     ePub     MOBI (ప్రసిద్ధ సినిమాలకు మూలమైన కథానికల్ని తెలుగు పాఠకులకు అందిచాలనే ఉద్దేశంతో వెంకట్ సిద్ధారెడ్డి నెలకొక కథానికను అనువదిస్తారు. తొలి విడతగా, మైకేల్ ఆంటొనియాని సినిమా “బ్లోఅప్” మూలమైన హూలియో కొర్తసార్ కథానిక “ద డెవిల్స్ డ్రూల్”ను ఈ పూర్తి పాఠ్యం …

Moonlit sea

కవితానువాదాల పోటీ - Kinige

ఈ శీర్షికన కొన్ని ఆంగ్ల కవితల్ని మీ ముందుంచుతాం.  చక్కని తెలుగు అనువాదాలు రాసి పంపండి. అనువాదాలు పద్య రూపంలో గానీ, వచన కవితా రూపంలో గానీ ఉండొచ్చు. స్వేచ్ఛానువాదమైనా కావొచ్చు, మూలనిబద్ధ అనువాదమైనా కావొచ్చు. మూలంలోని కవిత్వాంశను తెలుగులో పట్టుకోగలటమన్నదే పూర్తి పాఠ్యం …