
సీమ్మంత్రం - ఆచార్య మహాసముద్రం దేవకి
Download PDF EPUB MOBI బోడికొండకు పికినిక్కుబోవడానికి అయ్యోరుకియ్యాలని తెచ్చిన రొండురూపాయలనోటు కన్పించకబోయేపాటికి నా మొగంలో యాడుండే దిగులంతా వొచ్చి గూడుగట్టుకొనింది. ఎంత పార్కులాడితే ఇచ్చినాడు మా నాయిన. ‘ఆడ బాయిలూ కుంటలూ వుండాయిరా కోదండా, ఈ బిడ్డి ముందే తులవ. ఇయ్యొద్దురా’ అని పూర్తి పాఠ్యం …