cover

బొమ్మకు రెండు కవితలు - కినిగె

గత నెల పైనున్న బొమ్మ ఇచ్చి కవిత గానీ కథ గానీ రాయమన్నాం. వచ్చిన కవితల్లో రెంటిని ఎంపిక చేసి ఇస్తున్నాం. రిషి శ్రీనివాస్ ఎమ్. విహాయస నేస్తం ! కావ్…కావ్…కావ్… కావ్…కావ్…కావ్… నువ్వునాటిన విత్తనం మొక్కైనా… నువ్వుపెంచిన మొక్క చెట్టైనా… కొడుకంత పూర్తి పాఠ్యం …

cover

డర్టీ కథ - ఆనంద్ గుర్రం

Download PDF   EPUB   MOBI రెండ్రోజులుగా మెసేజ్ లేదూ, అప్‌డేట్ లేదూ? ఏమైపోయావ్? ఎదురు చూశావా? భయపడ్డా… అన్‌ఫ్రెండ్ చేశావేమో అని! ఎందుకు చేస్తాను? కోపమొచ్చిందేమో అనుకున్నా నా హస్బెండ్‌వా కోప్పడ్డానికి? మొన్న డర్టీ డర్టీగా మాట్లాడాగా? నేనూ మాట్లాడానుగా! నీకు నచ్చలేదేమో అనుకున్నా పూర్తి పాఠ్యం …

cover

తెల్లారద్దు…. - ఆనంద్ గుర్రం

Download PDF   EPUB   MOBI ఎవడో కొట్టినట్టు దిగ్గున లేసి కూసున్నడు నడి మంచాల నందుగాడు. గింత జెల్ది తెల్లారిందా? కండ్లు నలుసుకుని జూత్తే నిజంగనే తెల్లారిందని తెలివికొచ్చింది. సుట్టూ జూత్తే ఎవ్వలూ కనిపీయలే. కిటీకి తలుపు సందు నుంచి సొచ్చుకచ్చిన ఎండ పొడకి పూర్తి పాఠ్యం …

cover 2

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 4 “ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారమును పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.” మత్తయి 5: 11-15 మూర్తమైన వస్తువుల్ని పరిశీలించటం కోసం వాటిని అంచెలంచెల స్థాయిల్లోన, రక పూర్తి పాఠ్యం …

Ajatha cover

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం పురుషులందు పుణ్య పురుషుల్లాగ వందలాదిగా అచ్చులోకి వచ్చే రచనల్లోన ఎక్కడో, ఏ కొన్నో చాల విశేషంగా అలరిస్తాయి. కథల్లో అలాంటివాటిని పాఠకుల్లో కొందరైనా సునాయాసంగానే పోల్చుకుంటారు. అవినేని భాస్కర్ గారి కథ “ అచ్చు చిత్తు దిద్దేవాడి పెళ్ళాం కథ ”ను గురించి చాలమంది పాఠకులు ఇలా స్పందించేరు. పూర్తి పాఠ్యం …

Ajatha cover

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI “బళ బళ ఖాళీ బొక్కెన సప్పుడు, గిర గిర గిరుక సప్పుడు, దభెళ్ళున నీళ్ళల మునిగిన బొక్కెన సప్పుడు, మల్లా బరువుతోని కిర్రు కిర్రున గిరుక సప్పుడు… నీల్జేదేటప్పుడు నానికి గీ సప్పుల్లు భలే అనిపిత్తయి.” ఇది గుర్రం పూర్తి పాఠ్యం …

cover

నందుగాడి గర్ల్‌ఫ్రెండ్ - ఆనంద్ గుర్రం

Download PDF   ePub   MOBI దసరా సెలవులిచ్చి గప్పటికే రెండ్రోజులైంది, నందుగాడు అమ్మమ్మోళ్ళింటికి పోయేటోడు ఎందుకోపోలె. గానాడు పెత్రామాస, సిన్న బతుకమ్మ పేర్వటానికి డ్యాం కిందున్న సెలకల నుంచి తంగేడు పువ్వు కోసుకొని ఇంటికొచ్చిండు నందుగాడు. మా నాయినే అని మెచ్చుకుంటా “ఇంటి ముంగటి పూర్తి పాఠ్యం …

cover

ఇస్కూలు బ్యాగు - ఆనంద్ గుర్రం

Download PDF   ePub   MOBI బడ్నుంచి ఇంటికోయి దర్వాజల నిలవడే పుస్తకాల సంచి ఇంట్లకి ఇసిరికొట్టి, నందుగాడు ఆటకు ఉరుకవోతుండు. ఇంటెన్క గూసోని బీడీలు జేత్తున్న లక్ష్మమ్మ “అరేయి.. నందుగా” అని కేక వెట్టింది. అమ్మ దేనికి పిల్తుందో ఆడికి తెలుసు. బీడీల దారం పూర్తి పాఠ్యం …

gaa devudu jpeg

గా దేవుడు మీరే. . . మళ్ళా!! - ఆనంద్ గుర్రం

Download PDF      ePub      MOBI కొక్కొరొకో. . . ముసుగుతన్ని ముడుసుకోని పండుకున్న నాని సెవులల్ల నూటొక్క రాగం ఇనిపిత్తంది. కోడి పుంజు కూతలకు గోడ మీద బల్లి కీసు గళంతోని తాళం ఏత్తంది. అంట్లింట నుండి బోళ్ళ సప్పుడు, బోళ్ళ పూర్తి పాఠ్యం …