cover

నీ నవ్వు..! - రామదుర్గం మధుసూదన రావు

నిశ్శబ్దం పరిచిన నీడలో నా ఉనికి మాయమవుతున్న వేళ నాలోని నిన్ను చూపిన దివిటీ… నీ నవ్వు!   కలలు కొడిగట్టిన కళ్ళల్లో కన్నీటి బిందువు ఇంకుతున్న వేళ సంతోష సింధువై ప్రవహించింది… నీ నవ్వు!   ఏకాంత శిలువను మోస్తూ పూర్తి పాఠ్యం …

cover2

గీత - ఇంద్రాణి పాలపర్తి

గీతలన్నీ నీటి రాతలని మిడిసిన భ్రమిసిన యవ్వనాలలో   పెనుగాలుల్లో జడి వానల్లో ప్రయాణమై నే   వడి వరదల్లో పడి బురదల్లో చిక్కుకుపోతే   నమ్మిన నౌకలో చోటు లేదని వేడి అన్నము నాకు కాదని ప్రేమ వడ్డన అసలు పూర్తి పాఠ్యం …

cover1

పావురమైన వాన - స్వాతి కుమారి బండ్లమూడి

అటుదిక్కు ఆ వంక మూసుకొచ్చింది ఏ పక్కకో మరి ముసురేసి పోయింది తాటిమానులమీద తారంగమాడింది తేనీటి మాపులో తెర్లిపోయింది   మడుగుల్లో దూకింది అడుగుల్ల గెంతింది దడిచుట్టు కొట్టింది తడిముద్ద చేసింది తీగల్లొ వాగుల్లొ పిలిమొగ్గలేసింది   నీమీద నామీద కన్నేసి పూర్తి పాఠ్యం …

cover2part

“వచనమూ కవిత్వమూ Siamese twins లాంటివి” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (2) - Kinige

Download PDF   EPUB   MOBIదీని ముందుభాగం  * మీకు సినిమా అంటే చాలా ఇష్టం కదా. మీ కవిత్వంలో ఇమేజెస్‌పై సినిమా ప్రభావం ఎపుడన్నా గమనించారా? కవిత్వాన్ని ప్రభావితం చేసే మిగతా కళలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలోకీ సినిమా ముఖ్యమైంది. ఎందుకంటే సినిమా అన్ని పూర్తి పాఠ్యం …

cover2

“స్పష్టత అనేది కవిత్వానికి ఒక తిట్టు” ~ సిద్ధార్థ తో ఇంటర్వ్యూ (1) - Kinige

Download PDF   EPUB   MOBI అల శాంతిశిఖర అపార్ట్‌మెంట్స్‌లో ఆ మూల ఇరుకుగదిలో పుస్తకాలు ఆక్రమించగా మిగిలిన ఖాళీలో కొవ్వొత్తి వెలుగులో మూడు సిట్టింగుల్లో ఈ ఇంటర్వ్యూ జరిగింది. సిద్ధార్థ కరుకు ముఖానికీ ఆయన మెతక వ్యవహారానికీ అస్సలు పొంతన ఉండదు. కనీసం ఆ ముఖమైనా పూర్తి పాఠ్యం …

cover

ఒక ఏకాంత వేళ! - రామదుర్గం మధుసూదన రావు

నల్లని చాయంచున మెరుస్తున్న సాయంసంధ్యా కాంతుల్లో నీ నవ్వుల జలపాతం జాలువారుతుంటుంది..!   ఇంటి పిట్టగోడపై వాలిన పావురాల రెక్కల చప్పుడులో నీ మాటల సవ్వడి సందడి చేస్తుంటుంది..!   ఊరి చివర కాలువ గట్టున చెంగున దూకే చిన్నారుల కేరింతల్లో పూర్తి పాఠ్యం …

cover

తడి కోర్కె - పి. రామకృష్ణ

అస్తమానం వర్షంలో తడుస్తున్నాడని పిల్లాడిని తిట్టకలా! వచ్చే  జన్మంటూ వుంటే వాడు- నీ ‘కొడుగ్గా’ కాదు, పంతంకొద్దీ ‘గొడుగ్గా’ పుట్టగలడు!! * Download PDF   EPUB   MOBI

cover

ముద్ద - నాగరాజు అవ్వారి

1 తన తోకను తానే తింటూ ఉంటాయి పాములు చుట్టలు చుట్టలుగా సున్నాలు సున్నాలుగా   రోజులకు అవల పాడుతోన్న గొంతుకతో ముడతలు దేలిన దేహపు ఒకలాంటి వాసనతో జేజి అంటోంది కదా కాలచక్రమిది నాయనా తిరిగి తిరిగి వచ్చు మలిగిన పూర్తి పాఠ్యం …

Axix Mundi

రెండు కవితలు - మూలా సుబ్రహ్మణ్యం

1. . సగం చెరిపేసి సగం అలికేసినట్టున్న నిన్నటి రాతలు . అతనొచ్చీ రాగానే అంతా తుడిచేస్తాడు . చిక్కని ఆకాశంలో చుక్కలు పొడిచినట్టు అతని అక్షరాలు! 2. . మెల్లగా మెల్లగా మెల్లగా ఒక్కో పువ్వూ విచ్చుకుంటుందని . తవ్వగా పూర్తి పాఠ్యం …

cover

నియతి - సిద్ధార్థ

మాయమ్మ నన్ను కడుపున పడేసుకున్నప్పుడే. . . నా గుండెలో. . . వొక పుండు పుట్టింది నాలోనే పెరిగి పెద్దదయి నా నీడయి తోడయ్యింది అదెలాగుంటదంటే. . ఏం జెప్పాలె కనుపాపలోని జింగన్న పురుగులాగా ఉంటుంది ఈ లోకమంతా . పూర్తి పాఠ్యం …

COVER

అద్దం లోపల - భవానీ ఫణి

. వెన్నెల తాయిలమంతా తింటే తిన్నావు చూడెలా అంటుకుందో తెల తెల్లగా మధ్య మధ్య మబ్బుల్తో మొహం తుడుచుకోవద్దూ . కొమ్మ కొమ్మపైనా చిరునవ్వుల పిందెలే అమ్మవుతున్నావన్న ఆనందమేమో ఓ అడుగు ముందే చిలక్కొట్టేస్తే మాత్రం… చెదిరిపోవాలా ఏంటి . అద్దం పూర్తి పాఠ్యం …

cover

పొద్దుటి ఆకాశం - మోహనతులసి రామినేని

Download PDF    ePub    MOBI గోడ గడియారం చప్పుడుతో ఇంకోసారి స్నేహం కిటికీ పరదాల మీద సూర్యుడుకి అడ్డొచ్చిన ఆకుల నీడల్లో కదులుతున్న కధలు గాజుతలుపెనకున్న నన్నే చూస్తూ, వరండాలోని కుదురు లేని ఉడుత కొన్ని పయనాల కొలమానంగా పైన పోతున్న విమానమొకటి అప్పుడప్పుడూనే పూర్తి పాఠ్యం …

cover

అమ్మ సంతకం - దాసరాజు రామారావు

. మరచిపోయిన అమ్మ మళ్ళా మతిల కొచ్చింది మరణించిన అమ్మ ఆనాటి సంతకంలోంచి పుట్టుకొచ్చింది వణుకుతున్న చేతివేళ్ళ మధ్య పెన్నును బిడ్డలా పొదవుకొని బతుకు మీది తీపినంతా తన పేరులో రంగరించి నా డైరీలో ప్రతిష్టించింది సంతకంలా – ఎవరూ వూహించి పూర్తి పాఠ్యం …

cover

దారి మధ్యలో… - టి . శ్రీవల్లీ రాధిక

. ఆచితూచి మాట్లాడిన ప్రతిమాటకీ అమృతం కురియ లేదంటావా! ఆప్తులెవరూ నొచ్చుకోలేదన్న ఆనందం చాలదూ! . అతిజాగ్రత్తగా చేసిన ప్రయాణంతో అమరత్వం చిక్కలేదంటావా! అడుసెపుడూ తొక్కలేదన్న అతిశయం చాలదూ! . అనుష్టించిన ప్రతిమంత్రం ఆగమ రహస్యాన్ని విప్పలేదంటావా అలౌకికాన్ని లక్ష్యించిన అనుభవం పూర్తి పాఠ్యం …

avela

అవేళ - కనక ప్రసాద్

. పాపతల్లి నన్నవేళ ముద్దు పెట్టుకుంది లోపట్నుండి అస్సలేమీ ఎరగనట్టే వొచ్చి. . కాలుడా! నంగనాచి నీ తాళపత్ర పటమ్మీద రాసుకో ఆవర్జా నా పాప పుణ్య గణన – చితికున్న మనిషిననీ బతికి చెడ్డ వాణ్ణనీ దాపరికం దేనికి? ఒఠ్ఠి పూర్తి పాఠ్యం …

cover

మన ఇద్దరి మధ్య - మోహిని కంటిపూడి

. మండుటెండకి రాలిపడిన ఎండుటాకులు గరగరలాడినట్లు వేడి వేడి మాటల్ని ఒకరి మీదొకరు వాడిగా రువ్వుకున్నాక పడకగది రెండు మూలల్లా, పందిరిమంచం రెండు కోళ్ళలా సమాంతరమై మిగిలిన రాత్రిని సాగదీస్తూ.. మనం . గాలికి రెపరెపలాడుతున్న కొవ్వొత్తి ఆఖరి వెలుగులాగ ఎద పూర్తి పాఠ్యం …

cover

పావురాళ్ళ గూడు - నాగరాజు అవ్వారి

. తమంతట తాము కనుగొని కుదుర్చుకున్న గూటిలో ఒక పావురాల జంట . పగలంతా ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి తమ విశ్రాంతి వేళలలో లేదా బయటకెక్కడకూ పోజాలని ఇలాంటి దుర్మార్గపు మిట్టమధ్యాహ్నపు జాములలో అవి ఇక్కడ చేరతాయి . వాటి కోసం పూర్తి పాఠ్యం …

cover

ఊపిరాడనిస్తలేదు - పులిపాటి గురుస్వామి

. మనసును చల్లబరిచే నిమిషాలేవీ కానరాక పోవటం చేత దిగులు నీడ వెంట నడుస్తున్నది . ఒక నిర్వృత్త తహ తహ పాలిపోయిన భీతి తేలిక తేలిక చలనం . ఒక్కోసారి ఇట్లాంటప్పుడు ప్రపంచంలోకి నేనెందు కొచ్చానో తెలియని ఊహ చేసే పూర్తి పాఠ్యం …

cover

అబ్బాయి ఆట - పాలపర్తి ఇంద్రాణి

Download PDF   ePub   MOBI . మల్లె పొదను గాలి తట్టి లేపాక తెల్ల మబ్బులు ఎటో ఎగిరి వెళ్ళాక . మసక వెలుతురు వీధి వాకిలి చేరాక సందె మల్లెలు మెడలు తిప్పి చూసాక . రాత్రి దీపాలు నింగిన ముగ్గులేసాక వెన్నెల్లో పూర్తి పాఠ్యం …

cover

నాలుగు గోడలు - రేణుక అయోల

Download PDF   ePub   MOBI . నువ్వు వెళ్ళిపోవడం చూడడం మానేస్తాను! . ఖాళీతనం అనుకోవడం ఇప్పటికిది రెండవసారి దిగులు మధ్యనే జీవన నిర్మాణం అంటున్నావు . ఈ నాలుగు గోడలు ఊడలు దించుకున్న వృక్షంలా భయపెడుతోంది . ఇది వెలుతురు ఉన్న చీకటి పూర్తి పాఠ్యం …

cover

“నిమగ్నత లేని నిబద్ధత ఏంటి?” హెచ్చార్కెతో ముఖాముఖి - Kinige

Download PDF   ePub   MOBI కవి హెచ్చార్కె తో ముఖాముఖి మీ బాల్యం గురించి చెప్పండి? “నాకు మాల్గుడీ డేస్ లేవు” అని ఒక లైన్ ఎప్పుడో అనుకున్నా, తర్వాత ఇంకేం రాయలేదు గాని, ఆ లైన్ మాత్రం తట్టింది. ఆ పంక్తి తర్వాత మరొకటి పూర్తి పాఠ్యం …

cover

కవితానువాదాల పోటీ – మే 2014 - Kinige

ఈ నెల అనువాదం కోసం రూపర్ట్ బ్రూక్ కవిత “ద బిజీ హార్ట్” ఇస్తున్నాం. ఇక్కడ ఒక ప్రేమికుడు ప్రేమ శిథిలాల మధ్య పూర్తిగా కుదేలయిపోకుండా కాపాడుకునేందుకు మనసును రద్దీలోకి నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్థిరమైన ప్రశాంతమైన దృశ్యాలతో దాన్ని నింపుకుంటున్నాడు. పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 7 మనసు, నేను, సాయంకాలం ఆమెను చూసాను అయినా ముఖం కనిపించలేదు ఏమీ మాట్లాడలేని కళ్ళతో ఆమె ప్రాంతంలో తిరిగాను ఆమె ఆనందంగా ఉంది ఇంకొంతసేపు ఆమెతో కదిలే తోటలో వుండాలనుకున్నాను నన్నామె చూడదు ప్రేమతో ఉన్నాను కానీ పూర్తి పాఠ్యం …

cover

పైకి అలా - పి. రామకృష్ణ

Download PDF   ePub   MOBI   . కొత్తగా మొలిచిన ఓ తెల్ల వెంట్రుక్కి,   దార్లో హఠాత్తుగా ఎదురుపడే నిన్ను చూస్తే, భయమో, బిడియమో– ఎక్కడ తల దాచుకోవాలో తెలియక ఎంత మొలక సిగ్గో దానికి!   పైనేమిటో, లోనేమిటో తెలియని రహస్యంలా– పూర్తి పాఠ్యం …

cover

విహారి - భవానీ ఫణి

Download PDF   ePub   MOBI . సుదూరతీరం వైపుకి సాగే సుదీర్ఘ ప్రయాణంలో సముద్రపు అలలనే సింహాసనంగా చేసుకుని సేద తీరే సైబీరియన్ పక్షుల్లా ఈ దేహపు కడలి విడిదిలో విశ్రమించే ఓ విశ్వ విహారిని నేను   తెల్లవారు ఝామున తమస్సామ్రాజ్యాన వేగంగా పూర్తి పాఠ్యం …

cover

చిట్టచివ్వరి Text! - అఫ్సర్

Download PDF ePub   MOBI . ఈ సాయంత్రపు చలిలో కొన్ని వణికిపోతున్న సంభాషణల్ని మనం అటూ ఇటూ రువ్వుకుంటూ కూర్చున్నాం. నీ సందేహంలోకి నేను పూర్తిగా ప్రవేశించగలనని అనుకోను కాని, ఆ దేహపు గోడల మీద పక్షినై కాసేపు రెక్కలు పూర్తి పాఠ్యం …

cover

మూగి దొడ్డ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI అపరిచితులు ఎవరెవరో అటూ ఇటూ పరిగెడ్తున్న పెళ్ళి పందిట్లోంచి చాటుగా జారుకుని ఒక చిన్ననాటి స్నేహితుడింటికి ఆటో వెతుక్కోడాన్ని వర్ణించడానికి సరైన మాటలు లేవు – ‘ఎవరితను? పిల్ల తండ్రివంక ఫ్రెండ్సుట!’ అని ఆవిడ పెన్సిల్వేనియా మొహాన్ని అటు పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 6 ఒక కాఫ్కా రాత్రి రహస్యం లోని ‘అది’ స్థానంలో రాత్రిలాగ చీకటిగా, అదృశ్యంగా, భయానకంగా, అగోచరంగానూ ఉండే ఏ మూర్తినైనా, అది బొమ్మకట్టే ఏ అనుభవాలనైనా ప్రతీకలుగా ఊహించుకొని కవితని పునర్నిర్మించుకోవచ్చును. కాని ఆ పఠనానుభవం kafkaeqsque కూడా అయ్యుంటేనే పూర్తి స్థాయిలోన పూర్తి పాఠ్యం …

cover

రేగడి మన్ను / చీకటి / ఏకాంతం - సిద్ధార్థ

Download PDF   ePub   MOBI నేను నడిచే రేగడి మన్నునయ్యా పంతులూ నా జ్ఞాపక కాలం పొయ్యింది రియల్ టైం ఆరిపోయి రీల్ టైం చేజిక్కింది మా ఊరికి చేరుకోలేనిప్పుడు దారి పరాయిదయ్యంది ఎక్కడో అవుటర్ రింగ్ రోడ్ తో అనంతాకాశంలోకి లేచిపొయ్యింది లోపల పూర్తి పాఠ్యం …

maxresdefault

“కవిత్వం వేరు మనిషి వేరు ఉండకూడదు” : దీవి సుబ్బారావుతో ముఖాముఖి - Kinige

Download PDF   ePub   MOBI దీవి సుబ్బారావు గారి దగ్గరకి అన్నీ తప్పు ప్రశ్నలే తీసుకువెళ్లాను. అవేవీ ఆయన్ని పెద్దగా మాట్లాడించేవి కావని ఆయనతో కలిసి కూర్చున్న కాసేపటికే అర్థం అయింది. ఆయన దృష్టి అంతా వేరే వైపు. “ఆ పేరు పెట్టొచ్చో లేదో తెలీదు గానీ, పూర్తి పాఠ్యం …

cover

అపుడు కదా..! - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF   ePub   MOBI అనుక్షణం నీడలా ఆమె ఎందుకు నడిచిందో తెలియాలంటే అతనివెనుక మనమూ నాలుగడుగులు వేసి వుండాలి   అరణ్యవాసంలోనూ ఆమె సంబరమమేమిటో తెలియాలంటే అరక్షణమైనా అతని సన్నిథిలో మనం నిలిచి వుండాలి   అశోకవనంలో ఆమెను కాచిన బలమేమిటో తెలియాలంటే పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీనికి ముందుభాగం 5 వాస్తవికమైన కవిత పాఠకుల ఆపేక్షను సునాయాసంగా నెరవేర్చగలుగుతున్నాది. ఇందుకు భిన్నంగా మార్మిక కవిత కొంత సంక్లిష్టంగా ఉన్నా అది సూచించే, నిర్మించే మర్మాల్ని వెతికి పోల్చుకుంటూ పోతే క్రమంగా అనుభవం అవుతుంది. అధివాస్తవిక కవిత అలాగ కాకుండా పూర్తి పాఠ్యం …