cover

స్తెప్ మైదానాల్లో ప్రేమకథ ‘జమీల్యా’ - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI అందరి జీవితాలు పూలపాన్పులు కాదు, ముళ్ళు పరిచిన పాన్పులూ ఉంటాయి. సవ్యంగా క్రమపద్దతిలో జమీల్యా జీవితం సాగితే ఇలా మనం మాట్లాడుకునేవాళ్ళమే కాదేమో… జమీల్యా తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే ఆడపిల్ల. తండ్రి దగ్గర గుర్రపుస్వారీలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదిస్తుంది. పూర్తి పాఠ్యం …

coverkottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు – ఆగస్టు 2014 - Kinige

కె రామలక్ష్మి రచనలు (కథలు, నవలలు) ప్రముఖ నవలా రచయిత్రి ఆరుద్ర భార్య కె. రామలక్ష్మి గారి ఐదు పుస్తకాలు ఇప్పుడు ఈబుక్స్‌గా లభ్యమవుతున్నాయి. వీటిలో “ అద్దం ” “ ఒక జీవికి స్వేచ్ఛ ” కథా సంపుటాలు కాగా; “ శత్రువుతో ప్రయాణం ”, “ తరాలు ”, పూర్తి పాఠ్యం …

cover

ఒక పుర్రవాటంబుర్ర కథనం: సిటీ బ్యూటిఫుల్ - యోగానంద్

Download PDF   ePub   MOBI మొన్న కొనుక్కున్న తెలుగుపుస్తకాల్లో ఇది కేశవరెడ్డి రెండో పుస్తకం (మొదటి పుస్తకం రివ్యూ లింకు ఇక్కడ ). దీని విషయంలో కూడా నన్ను ఆకట్టింది ‘ సిటీ బ్యూటిఫుల్’  అన్న ఇంగ్లీషు పేరే. ఈ పుస్తకం తర్వాత కేశవరెడ్డి మీద ఇష్టం ఖాయమైంది. ఇది పూర్తి పాఠ్యం …

OnNamini&Mulintame

మూలింటామె గురించీ, నామిని గురించీ… - మెహెర్

Download PDF   ePub   MOBI నామినితో రెండేళ్ల క్రితం ఫోన్లో మాట్లాడినపుడు మాటల్లో ఆయన తన మీద వచ్చిన ఏదో విమర్శను ప్రస్తావిస్తూ, “నన్ను విమర్శించాల్సినేటివి వేరే ఉన్నాయి మెహెరూ. పల్లెటూళ్ళంటే నా కథల్లో ఉన్నట్టు ఎప్పుడూ ఇచ్చకాలే ఉంటాయా, పల్లెటూళ్లో అందరూ మంచి పూర్తి పాఠ్యం …

cover

క్షుద్రకులవ్యవస్థ కరాళనృత్యం: ఇన్‌క్రెడిబుల్ గాడెస్ - యోగానంద్

Download PDF   ePub   MOBI నేను మొదటిసారి తెలుగు పుస్తకాల షాపుకు వెళ్లి కొనుక్కున పుస్తకాల్లో ఇది ఒకటి. విశాలాంధ్రా వాళ్ల షాప్‌కి వెళ్లాను. అక్కడ నేను వెంటనే గమనించిందేంటంటే.. వాళ్లకు అస్సలు లెక్కే లేదు. ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో సిబ్బంది మన వెంటబడుతూ పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [11] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం కారు మబ్బులు తేలిపోయాక సూర్యుడు ప్రకాశించినట్టు ,ఆత్మ హత్య ఆలోచన విరమించుకున్న అజయ్ లో ఏదో కొత్త ఆశ, ధైర్యం వచ్చాయి. ఏదో ఒకటి చేయగలడు, ఆ మాటకొస్తే ఏదైనా చేయగలడన్న నమ్మకం వచ్చేసింది. కానీ ఏమి చేయాలనే పూర్తి పాఠ్యం …

SaayamkaalamaindiCover

మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన “సాయంకాలమైంది” - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “ సాయంకాలమైంది ” నవలలోనే పరిచయం చేసుకున్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [10] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం అలా నరకానికి వెళ్తూ ఉండగా ఉండగా మధ్యలో ఒక నల్లని మబ్బు ఒకటి అడ్డంగా వచ్చించి. ఆ మబ్బుకు అజయ్ కళ్ళు మూసుకుపోయాయి. ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసే సరికి , పైన ఫ్యాను గిర్రున పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [9] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం చావటానికి సిద్ధపడ్డ అజయ్, తన కుడి చేతిలో బ్లేడు తీసుకొని, ఎడమ చేతిని ముందుకి చాపి, బ్లేడుతో తన ఎడమ చేతికి, లీలగా కనపడుతున్న నరాలను బ్లేడుతో కోశాడు. ఒక్కసారిగా భయంకరమైన నొప్పి పుట్టటంతో పెద్దగా అరిచాడు. బ్లేడుని పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [8] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం ఒక రోజు ఉదయాన్నే నిషా, అజయ్ కి ఫోను చేసింది. “ఎక్కడున్నావ్?” అని అడిగింది. “ఆన్ లైన్ లో ఉన్నా” అని చమత్కరించాడు అజయ్. “ఒకసారి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి”, “చెప్పు”, “ఫోనులో కాదు నేరుగా మాట్లాడాలి” పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [7] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం సోమవారం ఉదయం , ఏ ఒక్కళ్ళకి నచ్చని సమయం. రవి వారం తరువాత రోజు, బహుశా ఆ రవికి కూడా సోమవారం ఉదయం అంటే చికాకు కాబోలు. ఆ సంగతి అవునో కాదో తెలియదు కానీ సాఫ్టోళ్ళకి మాత్రం పూర్తి పాఠ్యం …

softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [6] - అద్దంకి అనంతరామయ్య

Download PDF   ePub   MOBI వేణు పూర్తి పేరు వేణుగోపాలరావు. ఇబ్బంది పడుతూ ఇంజనీరింగ్ ఇదేళ్ళల్లో పాస్ అయ్యాడు. చదువు లేదు కానీ తెలివితేటలు మాత్రం అమోఘం.అన్నింటిని మించి తనమీద తనకి నమ్మకం ఉంది.చదువొక్కటే జీవితం కాదని చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. జీవితంలో సరైన మలుపు పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [5] - అద్దంకి అనంతరామయ్య

Download PDF    ePub    MOBI అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం. ఇది ఐదవ భాగం. దీని ముందు భాగం అజయ్, గుప్తా, వేణు, వెంకటరావు, పూర్తి పాఠ్యం …

Author Philip Roth

రచన కళ – ఫిలిప్ రాత్ - Kinige

Download PDF     ePub     MOBI వాస్తవాన్ని కల్పనతో అతి దగ్గరగా ముడేసి కథ నడిపే రచయిత ఫిలిప్ రాత్. మొదటి నవలలు “గుడ్ బై కొలంబస్”, “పోర్ట్నీస్ కంప్లెయింట్”లు అమెరికన్ నవలా సాహిత్యాన్ని ఉలిక్కిపడి లేచేలా చేశాయి. మొదటి నవల యాభై పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [4] - అద్దంకి అనంతరామయ్య

Download PDF అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం. ఇది నాల్గవ భాగం. దీని ముందు భాగం చల్లని గాలి,రకరకాల పూలు చెట్ల నుండి పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [3] - అద్దంకి అనంతరామయ్య

Download PDF     ePub     MOBI అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం.  ఇది మూడవ భాగం. దీని ముందుభాగం మానేజరు పూర్తి పాఠ్యం …

front cover

అతీత మానవుని అన్వేషణలో: పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా - త్రిసత్య కామరాజన్

Download PDF     ePub     MOBI మనసుకి ఉల్లాసాన్ని కలిగించే నవలలు కొన్నైతే, మనసు లోతుల్లోకి ప్రయాణింపజేసి సాధారణ పాఠకులకు అంతగా పరిచయం లేని మనోమయ ప్రపంచంలో త్రిప్పి తీసుకువచ్చేవి మరికొన్ని. కానీ తాత్వికదృష్టితో ఇలాంటి రచనలు చేయగల రచయితలు చాలా అరుదుగా పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [2] - అద్దంకి అనంతరామయ్య

Download PDF     ePub     MOBI అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. దీన్ని వారం వారం సీరియలైజ్ చేస్తున్నాం.  ఇది రెండవ భాగం. దీని ముందు భాగం అజయ్ పూర్తి పాఠ్యం …

softwarescaled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [1] - అద్దంకి అనంతరామయ్య

Download PDF      ePub      MOBI అత్యధికంగా అమ్ముడుపోయిన ఈ-పుస్తకంగా పేరు తెచ్చుకున్న “ రామ్॒@శృతి.కామ్ ” రచయిత అద్దంకి అనంతరామయ్య రాసిన రెండవ హాస్య నవల ఈ “సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం”. ఇవాళ్టితో ఇది వారం వారం సీరియలైజ్ కానుంది.  ఇది మొదటి భాగం. పూర్తి పాఠ్యం …

71dsTKd4ILL._SL1360_

పొసగని సంస్కారం - ధీర

Download PDF     ePub     MOBI ఒక బ్రాహ్మణ అగ్రహారంలో దైవాన్నీ, ఆచారాల్నీ ధిక్కరిస్తూ, నిరసిస్తూ బ్రతికిన నారాయణప్ప అనేవాడు మరణిస్తాడు. అతనికి భార్యాపిల్లలు లేరు. చంద్రి అనే శూద్ర స్త్రీ మాత్రం అతనితో వుంటూ వుంటుంది. అగ్రహారంలో వున్న ఒకరిద్దరు బంధువులతోనూ అతనికి సంబంధాలు పూర్తి పాఠ్యం …