cover

మా కాలనీ పనమ్మాయి - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI మా వాడి స్కూల్లోని ఆయమ్మ వాడి టీచర్లకంటే స్టైలుగా ఉంటుంది. అలాగని నేను ఈమె గురించి ఏమీ రాయబోవడం లేదు. మరి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ‘పనమ్మాయి’ అనగానే వినబడే సౌందర్య ప్రతికూలత ఆమెలో ఉన్న ఆకర్షణను మసకబార్చకుండా పూర్తి పాఠ్యం …

cover

మన పర సమూహాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు పూర్తి పాఠ్యం …

cover1

రెండు మొదటిసార్లు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI ఈ రెండింటి గురించి సాకులు వెతుక్కోవాల్సిన పని ఎప్పుడూ నాకు లేదు. స్నేహితులు బలవంతం చేశారు; మొహమాట పెట్టారు; ఇవేవీ నేను చెప్పను. ఇవి నాకు తెలియవచ్చినప్పటినుంచీ నేను చేసుకోదగిన అలవాట్లేనని నాకు తెలుసు. గత రాత్రి చలిమంట పూర్తి పాఠ్యం …

coverfinal

నా పదకొండు రోజుల మార్కెటింగ్ అనుభవాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI డిగ్రీ ఫెయిలవడంలో ఉన్న అసలు బాధ ఏమిటంటే, మరీ డిగ్రీ ఫెయిలయ్యామని చెప్పుకోలేం. అలాంటి టైములో నేను ఈ ‘డోర్ టు డోర్ మార్కెటింగ్’ పనికి కుదురుకున్నాను. కారణాలు: పేరు స్టైలిష్‌గా ఉంది; టై అదీ కట్టుకుంటారు; ఎగ్జిక్యూటివ్ పూర్తి పాఠ్యం …

cover

దృశ్యం – భావం - పూడూరి రాజిరెడ్డి

Download PDF   ePub   MOBI రోడ్డు మీద మనకు తారసపడే ప్రమాద దృశ్యంలో – మనం పాలుపంచుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఎప్పుడోగానీ రాదు. అక్కడెందుకో జనం గుమిగూడారని కుతూహలపడేలోపే, బాధితుడిని ఎవరో బండ్లో ఎక్కిస్తూవుండొచ్చు; అప్పటికే చెదిరిపోతున్న గుంపులోంచి, ‘ఎవరో బండిమీదికేలి వడ్డరు,’ పూర్తి పాఠ్యం …

cover

రెక్కల పెళ్లాం - పూడూరి రాజిరెడ్డి

Download PDF   ePub   MOBI అనగనగా అతడు ఈ పెళ్లికి అంగీకరించాడు. ఇంత వయసొచ్చీ పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్లు అటు వైపు ఊళ్లల్లో ఎవరూ లేరు! ఇక, ఆడవాళ్ల గురించి చెప్పనే అక్కర్లేదు; పొరుగూళ్లలో ఉన్న అతడి చిన్నప్పటి స్నేహితురాళ్లు – ఈ పూర్తి పాఠ్యం …

cover2

శృంగారం - పూడూరి రాజిరెడ్డి

మాట – ధర్మం, అంటుంది. దేహం – మర్మం, వింటుంది. అనువుకానప్పుడు, కఠినశిలను ఒరిసిన నొప్పి. మనసైనప్పుడు, నీటిమడుగున ఈదిన హాయి. భావం మీద భౌతిక విజయం! భౌతికం మీద భావ విజయం!! — ‘రాజి’ Download PDF   ePub   పూర్తి పాఠ్యం …

2

బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ: పూడూరి రాజిరెడ్డి తో - Kinige

Download PDF   ePub   MOBI సాక్షి ఫన్‌డే లో వారం వారం “రియాలిటీ చెక్” పేరన పూడూరి రాజిరెడ్డి రాసిన ఫీచర్‌ ఇప్పుడు పుస్తక రూపంలో విడుదలైంది. ఇది తెలుగులో కొత్త ప్రయోగం. రచయిత ఒక ఆవరణకి వెళ్తాడు, అక్కడి గుణాల్నీ వ్యక్తుల స్వభావాల్నీ క్లుప్తంగా రెండు పేజీల్లో పూర్తి పాఠ్యం …

kottapustakaalu

కొన్ని కొత్త పుస్తకాలు - Kinige

Download PDF      ePub      MOBI మిట్టూరోడి పుస్తకం మిట్టూరోడొచ్చాడు. నామిని ‘మిట్టూరోడి పుస్తకం’ కొత్త ఎడిషన్ వచ్చింది. గత ఎడిషన్ కీ ఈ ఎడిషన్ కీ ఒక్క ముఖచిత్రం మాత్రమే తేడా కాదు (పాతది బాపు ముఖ చిత్రం, ఇప్పుడు తోట పూర్తి పాఠ్యం …