
ఒక మామూలు నాన్న కథ - ఆనందవర్ధన్
Download PDF EPUB MOBI డియర్ ఎ.వి (అవిజ వెంకటేశ్వరరెడ్డి) మీ నాన్న కోసం నీవు తీసుకొచ్చిన పుస్తకం నాకు నచ్చింది. కాకపోతే పుస్తకం నా చేతికి ఇచ్చిన వెంటనే నా అభిప్రాయం రాయమని కోరావు. నీవు ప్రేమగా అడిగావు, అంతే చనువుగా నేను పూర్తి పాఠ్యం …