palaparthi cover

ఇంకా గుర్తున్నాయే? - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ పాపని ఒళ్ళో కూచోబెట్టుకుని కబుర్లాడుతోంది. పాపా, చిన్నప్పుడు ఫోర్క్ ని చూసి ఏమన్నావో తెలుసా? ఊహూ… అమ్మా, ఫోర్క్ కి గోళ్ళు పెరిగాయి. కట్ చేస్తావా? అని అడిగావు! అతల అడిగానా! హ హ హ.. నవ్వింది పాప. చిన్నప్పుడు పూర్తి పాఠ్యం …

palaparthi cover

Up Balloon-Down Balloon - ఇంద్రాణి పాలపర్తి

పాపకి బెలూన్లు కొన్నారు. రంగు రంగులవి. మిక్కీ మౌస్ బొమ్మలున్నవి. అయితే అవి ఇప్పుడు కనిపిచడం లేదు! గది పైకప్పుకు ఆనుతూ తేలుతూ ఉన్నవే. అంతలోనే మాయం అయ్యాయి! అమ్మా పాపా కలిసి ఇల్లంతా వెతికారు. అవి అలా తేలుతూ ఏ పూర్తి పాఠ్యం …

palaparthi cover

అందుకేనా నగలు? - ఇంద్రాణి పాలపర్తి

తన నగల పెట్టె బయటకు తీసింది అమ్మ. ముత్యాల హారం. తెల్ల రాళ్ళ హారం. పచ్చలు, కెంపులు కలిపిన హారం. అచ్చంగా బంగారంతో చేసిన హారం. వాటికి అమరే చెవి దిద్దులు. సాదావి తీగెలు, లతలు ఉన్న బంగారు గాజులు. వాళ్ళ పూర్తి పాఠ్యం …

cover

అన్నీ గాడిదలే! - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ అప్పుడే ఇల్లంతా సర్ది వెళ్ళింది. మళ్ళీ వచ్చి చూసే సరికి ఏముందీ, ఇల్లంతా చిందరవందరగా బొమ్మలు కాగితం ముక్కలు రంగు చుక్కలు సోఫా నిండా బొమ్మల పుస్తకాలు వాటిల్లో కొన్ని పేజీలు సగం సగం చించి. పిచ్చి కోపం వచ్చింది పూర్తి పాఠ్యం …

palaparthi cover

5 కొవ్వొత్తి అత్తే పెత్తాలి! - ఇంద్రాణి పాలపర్తి

ఆ రోజు పాప పుట్టిన రోజు. కేక్ తీసుకుని వచ్చారు. ఇల్లంతా బెలూన్లు కట్టారు. స్నేహితులని పిలిచారు. పాపకి కొత్త గౌను తొడిగారు. పాప చాలా సంతోషంగా ఉంది. అంటే హాపీ అన్న మాట. కేక్ మీద అయిదు ఆకారంలో ఉన్న  పూర్తి పాఠ్యం …

palaparthi cover

పాలు తాగితే చావు లేదు - ఇంద్రాణి పాలపర్తి

పాపకి పొద్దున్నే గ్లాసుతో పాలు ఇస్తుంది అమ్మ. పాప తొందరగా తాగదవి. అటు వెళ్ళి కాసేపు బొమ్మలతో ఆడుకుని వస్తుంది. ఇటు వచ్చి అమ్మ దగ్గర ఊరికే నిలబడి ఏం చేస్తోందా అని చూస్తూ ఉంటుంది గానీ పాలే తాగదు. పాలు పూర్తి పాఠ్యం …

palaparthi cover

ఫ్రిజ్ ఇంట్లో జొన్న ఫామిలీ - ఇంద్రాణి పాలపర్తి

బజారునించి కూరగాయలు తెచ్చింది అమ్మ. సర్దడంలో సహాయం చేస్తోంది పాప. దీని పేరేంటి? వంకాయ! ఇది? బెన్నకాయ! మరిది? దోస కాయ! గుడ్! బానే చెబుతున్నావురా! మెచ్చుకుంది అమ్మ. మరి ఇదేమిటి? ఇదా? ఇదేం​త​బ్బా? ఏమో తెలీదు. ఒప్పుకుంది పాప. ఇది పూర్తి పాఠ్యం …

palaparthi cover

surprise కి surprise - ఇంద్రాణి పాలపర్తి

. అమ్మ మిఠాయి దుకాణంనుండి మైసూర్ పాక్ తెచ్చింది. పాపకు తెలియకుండా అల్మరాలో దాచిపెట్టింది. ఆటల్లో మునిగిపోయి ఉంది పాప. నీకో surprise ఇస్తాను దా! కేకేసింది అమ్మ. ఏంతమ్మా? అంటూ వచ్చింది పాప. నీకోసం తింటానికి ఏం తెచ్చానో చెప్పుకో? పూర్తి పాఠ్యం …

palaparthi cover

రేపటి కల చెప్తావా? - ఇంద్రాణి పాలపర్తి

పొద్దున్న పాలు తాగుతూంది పాప. రాత్రి నాకో కల వచ్చింది రా! అని చెప్పడం మొదలెట్టింది  అమ్మ. అమ్మా పాపా ఏదో ఊరికి వెళ్ళాం రా. అక్కడ ఇళ్ళన్నీ కేక్ తో చేసార్రా. వీధులన్నీ చాక్లెట్ ముక్కలతో వేసారు. అబ్బా! అంది పూర్తి పాఠ్యం …

palaparthi cover

self నెత్తిన పాలు - ఇంద్రాణి పాలపర్తి

పాప పొద్దున్నే రాగాలు తీయడం ప్రారంభించింది. నాతో ఆడుకోవడానికి friends ఎవరూ లేరూ.. అంటూ ఏడవడం మెదలెట్టింది. కొత్త ఊరికి వచ్చేసారు వాళ్ళు. పాప స్నేహితులంతా పాత ఊళ్ళో ఉండిపోయారు. కొత్త స్నేహితులింకా దొరకలేదు. ఎప్పుడూ ఎవరొస్తార్రా ఆడుకోవడానికి? నువ్వే ఆడుకోవాలి పూర్తి పాఠ్యం …

palaparthi cover

5 డేస్ తర్వాత - ఇంద్రాణి పాలపర్తి

రాత్రయ్యింది. అమ్మ పాపని మంచం మీద పడుకోపెట్టి దుప్పటి కప్పింది. లైట్లన్నీ ఆర్పేసింది. నాన్న ఊరెళ్ళారు. పాపకి అదే మొదటి సారి నాన్న లేకుండా. అమ్మ పక్కన పడుకుని ఉన్నా పాపకి ఏదో దిగులుగా ఉంది. నిద్ర రావడం లేదు. గదంతా పూర్తి పాఠ్యం …

palaparthi cover

జ్.. జ్.. సిగ్నల్ పోయింది - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ గంటనించీ పిలుస్తోంది పాపని. స్నానానికి పదమని. ఆటలాడుతోంది పాప. ఎన్నిసార్లు పిలిచినా ఆకుంతున్నాను! ఇప్పుడే వస్తా! అంటోంది గానీ రానే రావడం లేదు. అమ్మ అలా పిలుస్తూ ఉండగానే రెండు వైపులా తెరిచి ఉన్న అట్ట పెట్టెని మోసుకుంటూ వంటింట్లోకి పూర్తి పాఠ్యం …

palaparthi cover

అల్మరా అందుతుంది - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. పాప తన బొమ్మలతో కుర్చీలో కూచుంది అమ్మని చూస్తూ. బాగా చదువుకుంటావా నాన్నా? పెద్దయ్యాక పెద్ద డాక్టర్ వి కావాలి అన్నది అమ్మ పాపతో. ఊ.. లేకపోతే నాన్నలాగా ఆఫీసుకు వెళ్ళి కంప్యూటర్ ముందు పని పూర్తి పాఠ్యం …

palaparthi cover

చెరువులో చెంబెడు నీళ్ళు - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ, పాప అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు.  పాపకి అమ్మమ్మా వాళ్ళ ఊరికి రావడం అంటే చాలా చాలా ఇష్టం.  అక్కడైతే ఆవులుంతాయి గేదెలుంతాయి మేకలుంతాయి కుక్కలుంతాయి కోడులు ఉంతాయి ఇంకా గడ్డి కూడా ఉంతుంది ఇంకా చాలా బెద్ద చెత్తులు,పువ్వులు పూర్తి పాఠ్యం …

palaparthi cover

దెయ్యానికి దెయ్యం - ఇంద్రాణి పాలపర్తి

నిద్ర లేస్తూనే పాపకి ఓ అయిడియా వచ్చింది. తన తెల్ల దుప్పటీని మీద కప్పుకుని నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. ఊ..ఊ..ఊ.. ఊ.. ఊ.. ఊ.. గోడలు పట్టుకుంటూ దుప్పటి కాళ్ళకి తట్టుకుంటూ హాల్లోకి హాల్లోంచి వంటింట్లోకి దుప్పట్లో నడిచొచ్చింది పాప. అమ్మ పూర్తి పాఠ్యం …

palaparthi cover

అమ్మమ్మ ఉత్తరం - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా లడ్డూ పెత్తు అడిగింది పాప. అమ్మ  డబ్బాలోంచి ఒక లడ్డూ  తీసి ఇచ్చింది. లడ్డూ తీసుకుని పాప ఎగురుకుంటూ ఆడుకోడానికి వెళ్ళిపోయింది. కొంచెం సేపు అయ్యాక మళ్ళీ వచ్చింది. అమ్మా! ఇంకో లడ్డూ పెత్తు అంది. ఇందాకేగా ఇచ్చాను. ఇంక పూర్తి పాఠ్యం …

palaparthi cover

ఉత్తుత్తి పిలుపు - ఇంద్రాణి పాలపర్తి

పాపకి కొత్త చిన్న ఫ్రెండు వచ్చింది. కొత్తగా వచ్చిన పక్కింటివారి పాప. పాపతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చింది. పాప హాప్పీగా తన బొమ్మలన్నీ చూపించి ఆ పాపతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ ఫ్రెండు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటోంది. కొంచెంసేపయ్యాక ఇద్దరూ వంటింట్లోకి పూర్తి పాఠ్యం …

palaparthi cover

చార్జిం అయిపోయింది! - ఇంద్రాణి పాలపర్తి

పాప ఆములు తినేసింది. కప్పు నిన్నింది. ఇంక దిద్దాయిలు పోవాలి. అమ్మా అమ్మా అని పిలించింది. కాస్త ఆగు నాన్నా. సెల్ లో చార్జింగ్ పూర్తిగా అయిపోయింది. అమ్మ సెల్ ఫోన్ చార్జర్ కోసం తెగ వెతికేస్తోంది. టేబుల్ మీద టీవీ పూర్తి పాఠ్యం …

palaparthi cover

పోవరేంతీ కారు వాల్లూ?? - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా పాపా లైబ్రరీ కి వెళ్ళి నడిచి వస్తున్నారు. పాపకి లైబ్రరీకి వెళ్ళడం అంటే హాప్పీ. అక్కడి పిల్లల బొమ్మల పుస్తకాలు చూడ్డం ఇంకా చాలా చాలా హాప్పీ. కూడలిలో ఎర్ర లైటు వెలిగింది. వాహనాలన్నీ ఆగిపోయాయి. అమ్మా పాపా రోడ్డు పూర్తి పాఠ్యం …

palaparthi cover

మాట వినని నాలుక - ఇంద్రాణి పాలపర్తి

అమ్మా చూడు! చూడు! ఇదెంత Fall గా ఉందో అన్నది పాప, గడ్డిలో వాలిన పిచుకను చూపించి. Fall కాదురా  small అనాలి. అంటే చిన్నది అని అర్ధం. తెలిసిందా. చెప్పింది అమ్మ. ఏదీ small అను? Fall.. Fall.. Fall… పూర్తి పాఠ్యం …

palaparthi cover

థూ థూ.. థూ థూ - ఇంద్రాణి పాలపర్తి

థూ థూ అని ఉమ్ము వెయ్యడం నేర్చుకుంది పాపాయి. భలే సరదాగా ఉన్నది కొత్త ఆట. థూ థూ అని చిన్న చిన్న ఉమ్ములు నేల మీద. థూ థూ థూ థూ అమ్మ చూసింది. కళ్ళ బాల్స్ ని పెద్దవి పూర్తి పాఠ్యం …

cover

పనిని pause లో పెట్టు - ఇంద్రాణి పాలపర్తి

అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. పాపాయి హాల్లో కూచుని బొమ్మలు వేసుకుంటోంది. అమ్మా పువ్వుల బొమ్మ వేసా వచ్చి చూడు! అన్నది పాప. ఈ పని అయ్యక వస్తా! వంటింట్లోంచి కేకేసింది అమ్మ. అమ్మా మబ్బులు బొమ్మ వేసా! రా రా పూర్తి పాఠ్యం …

cover

మిసను చెడిపోయింది - ఇంద్రాణి పాలపర్తి

పాపాయి ఆములు తినడం లేదు. ఇల్లంతా తిప్పేస్తోంది అమ్మని. మేజా బల్ల కిందా, కుర్చీల కిందా దూరిపోతోంది. ఒక్క ముద్ద తినమ్మా అని అమ్మ అంటే – ఆములు వద్దంటే వద్దంటోంది. అమ్మ అలిసిపోయి జాగిలపడిపోయింది కుర్చీలో. ప్రమాదం లేదనుకుని ఇంక పూర్తి పాఠ్యం …

cover

Aకాంత వేళ - ఇంద్రాణి పాలపర్తి

. ఆకుందాం రామ్మా అని అల్లరి చేస్తోంది పాపాయి. ఆకుందామమ్మా ఆకుందాం! అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది. ఈ పని అయ్యాక వస్తానమ్మా అన్నది గిన్నెలు తోముతూ. పాపాయి హాల్లో ఒక్కతే ఆడుకుని కొంచెం సేపు అయ్యాక మళ్ళీ వచ్చింది. ఆకుందాం పూర్తి పాఠ్యం …