
బుక్‌మైడెత్.కామ్ - హైదరాబాదీ
Download PDF EPUB MOBI రిసప్షన్ హాల్ మసకమసకగా ఉంది. గోడలకి నల్లరంగు పెయింట్ ఉన్నట్టుంది. దానికి తోడు లైట్లు డిమ్‌గా వెలుగుతున్నాయి. అదో రకం ముతక వాసన వస్తోంది. ఉక్కపోస్తుంది. వాళ్ళిద్దరూ సోఫాలో అసౌకర్యంగా ఉన్నా కూర్చునే ఉన్నారు. వాళ్ళని అక్కడ కూర్చోమని పూర్తి పాఠ్యం …