irlachengi kathalu

సీమ్మంత్రం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI బోడికొండకు పికినిక్కుబోవడానికి అయ్యోరుకియ్యాలని తెచ్చిన రొండురూపాయలనోటు కన్పించకబోయేపాటికి నా మొగంలో యాడుండే దిగులంతా వొచ్చి గూడుగట్టుకొనింది. ఎంత పార్కులాడితే ఇచ్చినాడు మా నాయిన. ‘ఆడ బాయిలూ కుంటలూ వుండాయిరా కోదండా, ఈ బిడ్డి ముందే తులవ. ఇయ్యొద్దురా’ అని పూర్తి పాఠ్యం …

cover

పొంబలోల్లాట - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ఆపొద్దు ఆదివారం ఇస్కూల్లేదు. నేను, మా పెత్తమ్ముడు గోపిగాడు ఆపొద్దేపుట్టిన ఆవుదూడతో బాటు గెంతులేస్తా ఆట్లాడుకుంటా వుండాము. నడీదిలో డబుకు డబుకుమని పలకలిన్పించినాయి. యాడుండే పిలకాయిలంతా నడీదిలోకి వురుకో వురుకు. మాల సెంగడు ‘జెజ్జెనక డుబుకు డబుకు – పూర్తి పాఠ్యం …

cover

ఎక్కాలిక్కాలు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI మద్దేన్నం ఇంటికి బెల్లుగొట్టినారు. అందురూ ‘పోలో’మనిండ్లకు పరిగెత్తినాము ఇంట్లోకి కాలు బెట్న్యానో లేదో! మా మాసంద్రవ్వ గొంతినిపించింది. పరిగెత్తిపోయి మాయవ్వ కొంగుబట్టుకున్న్యాను. ‘రాజాకుట్టీ పల్లికూటం నించి వొచ్చేసినావా? సంగట్దిని మళ్లీ బోవాలేమో గదా!’ అంటా నా వొళ్లంతా నిమరతావుంది. పూర్తి పాఠ్యం …

cover

ఏకాసొక్కపొద్దు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ఏకాశి పండక్కు మావూర్లో ఆండోళ్లంతా ఒక్కపొద్దుంటారు. పగలూ రేత్రీ పండ్లూ, పాలూ తప్ప ఇంగేవిూ ముట్టుకోరు. ముట్టుకోరంటే ముట్టుకుంటారు. ఒక్కపొద్దులేని పిలకాయిల్కి, మొగోళ్లకీ పండక్కు సేసేవన్నీ సేత్తారు.వాళ్లు మాత్తరం తినరు. ఇంగ ఆ రెయ్యంతా జాగారం సేసి తెల్లారేలోపల పూర్తి పాఠ్యం …

cover

పల్లి పాటల తల్లి – వల్లి - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ‘సినపాపా, బాగుండావామ్మా. ఎన్నాల్లయిందో నిన్ను సూడక. పిలకాయిలెంతమంది? ఏం సదవతా వుండారు! మీ రెడ్డి బాగుండాడా?’ గుక్క దిప్పుకోకుండా ప్రెశ్నెల వాన కురిపించేసింది నా మింద వల్లి. వల్లి పుట్టింది మావూరే. అయితే మెట్టింది మాత్రం తమిళనాడు. తిరువన్నామలై పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

మా నాయినేసే పామ్మంత్రం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI మా నాయిన మావూరికి సుట్టుపట్ల ఒక యాబై మైళ్ల దూరం దాకా, ఒకోసారి ఇంకా దూరం నుంచి కూడా వొచ్చినోల్లకు పామ్మంత్రమేసి బాగ జేసేటోడు. తేలుగుట్టినా, ఇంకేదైనా పురుగుముట్టినా గూడా మంత్రమేసి సచ్చేవోళ్లను గూడా లేపి కూసోబెట్టిన సందరబాలు పూర్తి పాఠ్యం …

cover

ఇల్లు దీర్తం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   EPUB   MOBI ‘ఉప్పోడు పులిశా పప్పోడు పులిశా తమలపాకులోడు తనకు తానే పులిశా అని ఆ ఎగవింటి కమలక్క మాట్లడే మాటలకు ఏమన్నా అర్తం పర్తం వుందా అంట. సేతినించి ఆణాదుడ్లు ఎగస్ట్రాగా కర్సయి పోయిందని అంత వొగిసే ఆడది తగుదునమ్మా పూర్తి పాఠ్యం …

cover

అయిస్కూల్లో సేరాలంటే… - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మావూర్లో ఐదో తరగతి దాకానే గదా ఇస్కూలుండేది. ఆపైన సదుంకోవాలంటే ముందూ ఎనక సూడకుండా సిత్తూరి స్కూలుకు బోవాల్సిందే. సిత్తూరులో వుండే ఇస్కూళ్లు ఒగోటి ఎంత పెద్దంగా వుంటాయో! మాయక్క సదివే కన్నని స్కూలయితే మా వూరికంటేపెద్దదే. మాయక్కని పూర్తి పాఠ్యం …

cover

కావిడి - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI కావిడి పండగొచ్చేసింది. నాకూ కావిడెత్తే మొక్కుబడుండాదా. అందుకే మాయమ్మ నిలుకులేని పనుల్లో ఇల్లు బూసింది. మా పెదనాయన పెద్దమ్మోళ్లకు, మాయత్తమ్మోళ్లకు కావిడి పండక్కు రమ్మని సెప్పి పంపించింది. ఇంగ మా యవ్వోళ్లేమో మావూర్లోనే వుండారులే. ఈసారి గిరింపేట సుబ్రమని పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

కిలి – నేను – మాయక్క - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘కోదండరెడ్డి సేద్దేనికి అంత ఎత్తినోడు గాడబ్బా’ అని మా సిన్నపెదనాయిన సింతోపులో అందురిముందర అనిన మాటను దల్చుకోని శానా మదనపడేటోడు మా నాయిన. ‘వాళ్ల మాదిరిగా సెరువుకింద నేలలో సేద్దిమయితే నేను గూడా గబురు కన్నయ్య – సిత్తూరు పూర్తి పాఠ్యం …

cover

ఉబ్బదేవర - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI గాచ్చారం గాబోతే ఆపొద్దే ఇస్కూలు ల్యాకుండా పోవాల్నా. సద్దాగి నీరెండలో కూసోని వుడకబెట్టిన అనపకాయల్ని మాయమ్మతో గూడా తింటావున్ని నన్ను ఏమలత వొచ్చి ఎందుకు పిలవాల? మా మూలింటవ్వున్న్యా నాకీ తిట్లు తప్పేవి. దేవుడా అని మాయవ్వోలింట్లో పడుండేదాన్ని. పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

పురుక్కాటుకు వైద్దిగ్గం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘మంత్రాలకు సింతకాయిలు రాలవు’ అనే మాటను శానామంది అంటా వుంటారు గానీ కొంచిం తెలివిగా ఆలోచించి సింతకాయిలు రాల్సి సూపెట్టి నోళ్లు కూడా దేశంలో తక్కువేం లేరు. ‘మంతరమనేది గుడ్డి నమ్మకమే గావచ్చు. అయితే అది గూడా శాత్రంతో పూర్తి పాఠ్యం …

cover

సిన్నబ్బోడి ఇస్కూలు సదువు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా వూర్లో ఐదోతరగతి దాకా ఇస్కూలుండాదా. అందుకే అయిదొరకన్నా సదుంకోని నాలుగచ్చరాలు నేర్చుకుంటే నస్టమేముండాదిలే అని పిలకాయిల్ని ఇస్కూల్లో జేర్పిస్తారు. మొగపిలకాయిల్ని ఏ తగాదా ల్యాకుండా పలకాబలపం సేతికిచ్చి ఇస్కూల్లో నాలుగు బొరుగ్గింజలు పంచి కూసోబెట్టొచ్చే అమ్మానాయిన్లు ఆండపిలకాయిల పూర్తి పాఠ్యం …

cover

సంగీతమయ్యోరు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా సావాసగత్తె పెరిందేవికి మేనత్త మొగుడు సంగీతమయ్యోరు. ఆయన పేరు మాకెవురికీ దెల్దు. అసలు దానిక్కూడా తెలుసో తెలియదో ఆ బగమంతునికె ఎరిక. మొదట్లో ఆయన్నందరూ గూడూరాయన అనే అనేటోళ్లు. ఆయన పిట్లు (ఫిడేలు) వాయించేది తెలిసినాక సంగీతమయ్యోరని పూర్తి పాఠ్యం …

cover

సెరుగ్గానిక్కాడి పని - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఎండకాలం లీవులిచ్చేసినారు. ఇస్కూలుకు బోవాలనే బాద లేదు. ఏ సెట్ల కింద జూసినా పిలకాయిలమే. సద్దిదాగడం, వూరిమింద బడి తిరగడం. నేను, కాంత, నీల, ఏమలత మా ఇంటిపక్క నుండే సింతమాను కింద బొమ్మరిల్లు గట్టుకోని ఆట్లాడుకుంటా వుండాము. పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

ఎర్రజీమలు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ‘అమా పెద్దయివోరికి బాదమాకులు గావాలంట మా. బాయి కాడికి బొయినప్పుడు మర్సిపోకుండా కోసుకోని రామా’ అని రేత్రి పొండుకొనే ముందు గ్యాపకమొస్తే మా యమ్మకు జెప్పినాను. మా ఇస్కూల్లో సర్కారు గుగ్గిళ్లుడికించి పిలకాయిల్కి బెడ్తారు పూర్తి పాఠ్యం …

cover

ఎండకాలం లీవులు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఇస్కూలుకు లీవులిచ్చి వారమవతా వుండాది. మాయమ్మ దెగ్గిరుంటే ఏదో ఒక పని జెప్పి సతాయిస్తాది. మా మూలింటవ్వే మేలు. ఎంతసేవు ఆట్లాడుకున్న్యా ఇంటికి పోంగానే ‘ఇంతసేవు తిండిగూడా తినకుండా యాడబొయ్యుంటివి నాయనా’ అని గిన్నికేసి తినమని జెప్తాది. ఇస్కూలుంటే పూర్తి పాఠ్యం …

cover

తమామించిన మా మూలింటవ్వ తెలివి - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మామూలింటవ్వగురించి ఇంతకుముందే కొంచిం సెప్పుండానా. ఇంకిది సెప్పుకుంటే ఆమి గొప్పతనం మీకెట్లా తెలస్తాది. మాయవ్వకు శానా ఓర్పుండాదని, పల్లెత్తి పసిబిడ్డినైనా కరుగ్గా ఒకమాటనదని తెలుసా మీకు. శానా అమాయికంగా కన్పించే మా యవ్వలో మాంతమైన తెలివితేటలుండాయనే ఇసయం మాత్రం పూర్తి పాఠ్యం …

cover

మూలింటవ్వ – మా పెద్దపెద్దమ్మ - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI నడీది నుంచి సర్కారు సేందబాయికి ఎదురుగా వుండే ఈదిలో నాలుగు బారలు బోతామో లేదో! ఎడంపక్క కొప్తపల్లి రెడ్డోళ్ల మిద్దిల్లుంటాది. కుడి పక్క బక్కయివోరోళ్లుండే సావిడిల్లు. అదీ మా మూలింటవ్వోళ్లదే. ఈది కెదురుంగా కిష్నారెడ్డి తాతోలిల్లు. సావిడింటికి తాతోలింటికి పూర్తి పాఠ్యం …

cover

పొగుడ్రు డబ్బీ - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా వూర్లో పుల్లూరోళ్ల నీలవేణి, నేను ఒగే సమత్సరం పుట్న్యాము. ఒగే కలాసులో సదవతా వున్న్యాము. ఎలిమెంట్రీ స్కూలైనా, మా ఇస్కూల్లో ఐదో తరగతోళ్లకు ఆనుకొని కూసొనేదానికి నేలబెంచీలుండేవి. నేనూ, నీలా ఒగే బెంచీలో కూసొనే వోళ్లం. ఎప్పుడూ పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

సిత్తూరయివోరు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఊరి సివర వొడ్డి గుడ్సిలికాడుండేది మా ఇస్కూలు. మూడంకణాల ఇల్లు – వరండా. ఎనక కొంచెం, ముందర శానా జాగా వుండేది. సుట్టూ గోడ, గోడలోపల ఎడమ్పక్క రచ్చబండ మాదిరిగా వుండే దిన్నిపైన రాగిమాను, యాప్మాను, సూట్టూ కానగసెట్లు, పూర్తి పాఠ్యం …

irlachengi kathalu

ఇస్కూలికి ఎగనామం - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI తెల్లార్తానే మాయమ్మలేచి ‘రాత్రంతా విసవిసాగాలి దోల్తోనే వునింది పాపా. బిన్న్య పోకుంటే సిన్నవ్యోళ్ల లచ్చుమక్క సింతాకాయిల్నంతా తన యెదానేసుకోని బోతాది’ అని బుట్టిచ్చి పంపించింది. నిద్రకళ్లతోనే పొయ్యి పాలుమారకుండా సింతకాయిలన్నీ ఏరేసినాను. ఇస్కూలుకు బోకుండా వుండాలంటే ఏంసెయ్యాలా? అని పూర్తి పాఠ్యం …

cover

సినరాజి – సీమ్మిరపసెట్టు - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI మా వొరిగిపల్లి ఇస్కూల్లో ఒగిటో తరగతి నుంచి అయిద్దాకా వుండేది. నేను ఒగిటో తరగతిలో వుండేటప్పుడు మూడంకనాల పూరిల్లది. నేను మూడోతరగతికొచ్చేటప్పటికి మూడంకనాల సీమ్పెంకులిల్లు దాన్తోపాటు తాల్వారం గూడా కట్టినారు. ఇస్కూలుకు సుట్టూ గోడగూడా గట్న్యారు. రోడ్డుకానుకోనుండేది మా పూర్తి పాఠ్యం …

cover

ఓ, న, మః - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ఎప్పుడూ అట్లాడుకుంటావున్ని బిడ్నిగదా! నేను. అట్లాంటి దాన్ని దీసకపోయి మాయవ్వ ఇస్కూల్లో సేర్సేసొచ్చిందా. మాయమ్మేమో మాయక్క మాదిరిగా దినాము ఇస్సూలుకు బోవాలంటాది. నేను, మాయక్క మాయవ్వోలింట్లోగదా వుండేది. కంటారా నిద్రబోదామంటే ‘ఇస్కూలుకు బోవాల లెయ్యి’ అని మా మూలింటవ్వ పూర్తి పాఠ్యం …

cover

కొత్త పలక – నున్న బలప్ము - ఆచార్య మహాసముద్రం దేవకి

Download PDF   ePub   MOBI ( రచయిత్రి స్వపరిచయం ) ‘సిన్నెయ్యా, రేపు దీన్ని పలికూటంలో సేర్చాలంటా వుండాడు మా కోదండడు. ఇంత బతుకూ బతకతా నాలుగు బొరుగ్గింజలన్నా పంచకుంటే బాగుంటాదా సెప్పు?’ అని సిత్తూరికి వొంటెద్దుబండి నడిపే సిన్నెయ్యనడిగింది మా దొరసానవ్వ. ఆయమ్మ మా నాయినికి పూర్తి పాఠ్యం …