cover

కంటిని ఈ కంటను కంటిని సీతను - కనక ప్రసాద్

Download PDF    EPUB    MOBI రాగం: వసంత ఆదితాళం తమిళ మూలం: అరుణాచల కవిరాయరు తెలుగు: కనక ప్రసాద్ గానం: శ్రీవిద్య బదరీనారాయణన్   | పల్లవి | కంటిని ఈ కంటను కంటిని సీతను కంటినీ రాఘవా   | అనుపల్లవి | ఎవ్వరు చొరరాని లంకా పుర పూర్తి పాఠ్యం …

cover

అమృతానంద ఫలాని - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI గెడ్డాం బూత రెండు బస్తాల నిండా సంస్కృతం పుస్తకాలు పోసుకుని సంస్కృతం పాఠాలు చెప్పడానికొచ్చీసేడు. అమృతానంద ఫలములూ అని గెట్టిగా బోర్డు మీద సుద్ద ముక్కతో రాసి అరుస్తునాడు. పెద్దమ్మగార్ని కాకా పట్టి నెలకో శనివారం మధ్యనాళ. “మీ పూర్తి పాఠ్యం …

cover

పండుజుట్టు గాడిల్లు - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI పప్పులవీధింట్లో ఇద్దరే ఉంటునారు. శరమ్మేషారూ కళ్ళజోడత్తానూ. నట్టిల్లు కప్పు పడిపోయింది దూలం పుచ్చిపోయి. పెరటిల్లూ పడే పడిపోయింది, పిచ్చిమొక్కలు పెట్టీసి పెరటికంటే ముందర చిన్న పాఁవుల పుట్టా అదీను ఇదే ఓ పెరళ్ళాగ. నట్టిల్లు కారిపోతునాది. గుడ్డలన్నీ చాకలి పూర్తి పాఠ్యం …

cover 2

అజాత - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం 5 “సామాన్య జన జీవనానికి నిసర్గ రమణీయ దర్పణం జానపద సాహిత్యం. హృద్గతమైన ఆవేశం, సుఖం, దు:ఖం, భయం, భక్తి, అనురాగం, అపకారం, వ్యామోహం, వాత్సల్యం, క్రోధం, కార్పణ్యం మరెన్నో మానవ స్వభావాల సహజ వ్యక్త రూపమే జానపద పూర్తి పాఠ్యం …

cover-2-720x380

అజాత - కనక ప్రసాద్

  Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం కథల్లో, కావ్యాల్లోని గుణదోషాల్ని పరిశీలించడానికి లక్షణకారులు ఒక్కొక్కరు ఒక్కొక పద్ధతిని ప్రతిపాదిస్తూ వచ్చేరు. కావ్య లక్షణాలూ కావ్య దోషాలని భరత ముని, గుణములు అని దండి, రీతి అని వామనుడు, ఔచిత్య విచారమని క్షేమేంద్రుడు ఇలాగ. వీటిలో పూర్తి పాఠ్యం …

cover

ఐ డోంట్ మి - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI బొల్లి మేస్త్రి గారాలు కింతల కాళింగులు. మా అమ్మాలు బ్రేమ్మన్సు. మా నాన్నాలు శిష్టు కరణాలు. మహంతులవారి వీధ్దుక్కొచ్చి ఫలానా శివ్వుమహంతి జగన్నాధరావు పట్నాయక్ BA LLB అనీసంటే మీకు ఏ రిక్షావోణ్ణడిగినా తెచ్చి దింపెస్తాడు. కరణం ప్లీడ్ర పూర్తి పాఠ్యం …

cover

కళ్యాణ వసంతం వర్ణం - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI రాగం: కళ్యాణ వసంతం   తాళం:  ఆది ఆరోహణం: S G1 M1 D1 N2 S’ అవరోహణం: S’ N1 D1 P M1 G1 R2 S   తమిళ మూలం: A. S. పంచాపకేశ అయ్యర్  పూర్తి పాఠ్యం …

cover 2

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 4 “ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారమును పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.” మత్తయి 5: 11-15 మూర్తమైన వస్తువుల్ని పరిశీలించటం కోసం వాటిని అంచెలంచెల స్థాయిల్లోన, రక పూర్తి పాఠ్యం …

cover

పిట్ట పోరు - కనక ప్రసాద్

. నా బుష్కోటు జోబీ కింద చిన్నిది పాల పిట్టొకటుంది దానికి బైటికొద్దామనుంది అబ్బా అలా ఉండు! అన్నాను తగు మనుషుల్లోకి ఎందుకనీసి . కొత్తది లెదర్ వాలెట్ కింద ఒకటే రెక్కలాడిస్తుంది గదిలో ఎగురుతానంటుంది కర్చీఫ్ సున్నితంగా నొక్కి కదలొద్దొసేయ్ పూర్తి పాఠ్యం …

Ajatha cover

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం పురుషులందు పుణ్య పురుషుల్లాగ వందలాదిగా అచ్చులోకి వచ్చే రచనల్లోన ఎక్కడో, ఏ కొన్నో చాల విశేషంగా అలరిస్తాయి. కథల్లో అలాంటివాటిని పాఠకుల్లో కొందరైనా సునాయాసంగానే పోల్చుకుంటారు. అవినేని భాస్కర్ గారి కథ “ అచ్చు చిత్తు దిద్దేవాడి పెళ్ళాం కథ ”ను గురించి చాలమంది పాఠకులు ఇలా స్పందించేరు. పూర్తి పాఠ్యం …

avela

అవేళ - కనక ప్రసాద్

. పాపతల్లి నన్నవేళ ముద్దు పెట్టుకుంది లోపట్నుండి అస్సలేమీ ఎరగనట్టే వొచ్చి. . కాలుడా! నంగనాచి నీ తాళపత్ర పటమ్మీద రాసుకో ఆవర్జా నా పాప పుణ్య గణన – చితికున్న మనిషిననీ బతికి చెడ్డ వాణ్ణనీ దాపరికం దేనికి? ఒఠ్ఠి పూర్తి పాఠ్యం …

IMG_8660

నాలోలో కేళికలాడేనెవరో - కనక ప్రసాద్

రాగం: కాపి తాళం: తిశ్రగతి రూపకం గానం: ప్రియ ఆనంద్, శ్రీవిద్య బదరీనారాయణన్, శ్రీదేవి తుమ్మరకోటి రచన: కనక ప్రసాద్ నాలోలో కేళికలాడేనెవరో థక ధిమితోం థ్థక ధిమ్మితోం థ్థక్క ధిమ్మిత్తోం అంతరంగ నృత్తరంగాస్త మృదంగి | థక ధిమితోం | పూర్తి పాఠ్యం …

Ajatha cover

అజాత - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI “బళ బళ ఖాళీ బొక్కెన సప్పుడు, గిర గిర గిరుక సప్పుడు, దభెళ్ళున నీళ్ళల మునిగిన బొక్కెన సప్పుడు, మల్లా బరువుతోని కిర్రు కిర్రున గిరుక సప్పుడు… నీల్జేదేటప్పుడు నానికి గీ సప్పుల్లు భలే అనిపిత్తయి.” ఇది గుర్రం పూర్తి పాఠ్యం …

cover

సిమ్మాద్రి ప్రయాణం - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI (పాతరచన విభాగంలో మీ ముందుకు వస్తున్న ఈ కనక ప్రసాద్ పేరడీ రచన మొదట “రచన మాసపత్రిక” జూన్ 1992 సంచికలో ప్రచురితమైంది.) — ఈ రచన కేవలం హాస్యం కోసం రాసినది. ఇందులోని విషయాలేవీ నిజం కాదు. పూర్తి పాఠ్యం …

cover

పెదంకలాం బస్సు - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI ఖాళీ రంగస్థలం మీద ఒకవార వెలగని లాంతరు, తడకల కాఫీ హొటలు గోడకి శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం వాల్ పోష్టరు. పేకేజీ చెక్క మీద ‘బస్ ష్టేండు, పెదంకలాం గ్రామం’ అని గుర్తున్న రాట. చీఁవన్నగారి చిట్టికాఁవుడు: బాగా పూర్తి పాఠ్యం …

cover

వల్లప్ప - కనక ప్రసాద్

. రాత్రంతా కాసుకొని కూర్చుని ఈ ఒక్కమాటనూ చెక్కాలనుకున్నావు. . దీన్ని ఇక్కడ్నించి తీసి అక్కడుంచి చూస్తే – మొండికేసి కూర్చుందిది, ఇంక ఊడిరాదు. . జాబిరీ ఖాళీలలోంచి జారిపడే చూరు నీళ్ళు చూసి చూసి, తటాల్న వంగి ఈ ఆవిరి పూర్తి పాఠ్యం …

cover

అది చేసేదెవరు? - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI రాగం: గౌళి పంతు ఆది తాళం గానం: శ్రీ విద్య బదరీ నారాయణన్ స్వర రచన: వేంకట రామన్ సత్యనారాయణ రచన, స్వర కల్పన: కనక ప్రసాద్ అది చేసేదెవరు? అంతర్యామి అది చేసేదెవరూ? అది చేసేదెవరూ అంతా పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 7 మనసు, నేను, సాయంకాలం ఆమెను చూసాను అయినా ముఖం కనిపించలేదు ఏమీ మాట్లాడలేని కళ్ళతో ఆమె ప్రాంతంలో తిరిగాను ఆమె ఆనందంగా ఉంది ఇంకొంతసేపు ఆమెతో కదిలే తోటలో వుండాలనుకున్నాను నన్నామె చూడదు ప్రేమతో ఉన్నాను కానీ పూర్తి పాఠ్యం …

cover

చెక్కా వారి పెండ్లి పిలుపు - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI ఆదివారం పొద్దున్నే లేచి కారుఖానా పక్కన నుయ్యి చప్టా మీద నాగల గావంచా కట్టుకుని గొంతుక్కూచుని పది చేదలు తోడి దబీ దభీ ధభీ మని బుర్ర మీంచి స్నానం చేస్సేడు. గొంతుక్కూచుని లైఫ్‌బోయ్ సబ్బు ఒంటికి, బుర్రకి పూర్తి పాఠ్యం …

cover

మూగి దొడ్డ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI అపరిచితులు ఎవరెవరో అటూ ఇటూ పరిగెడ్తున్న పెళ్ళి పందిట్లోంచి చాటుగా జారుకుని ఒక చిన్ననాటి స్నేహితుడింటికి ఆటో వెతుక్కోడాన్ని వర్ణించడానికి సరైన మాటలు లేవు – ‘ఎవరితను? పిల్ల తండ్రివంక ఫ్రెండ్సుట!’ అని ఆవిడ పెన్సిల్వేనియా మొహాన్ని అటు పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం 6 ఒక కాఫ్కా రాత్రి రహస్యం లోని ‘అది’ స్థానంలో రాత్రిలాగ చీకటిగా, అదృశ్యంగా, భయానకంగా, అగోచరంగానూ ఉండే ఏ మూర్తినైనా, అది బొమ్మకట్టే ఏ అనుభవాలనైనా ప్రతీకలుగా ఊహించుకొని కవితని పునర్నిర్మించుకోవచ్చును. కాని ఆ పఠనానుభవం kafkaeqsque కూడా అయ్యుంటేనే పూర్తి స్థాయిలోన పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీనికి ముందుభాగం 5 వాస్తవికమైన కవిత పాఠకుల ఆపేక్షను సునాయాసంగా నెరవేర్చగలుగుతున్నాది. ఇందుకు భిన్నంగా మార్మిక కవిత కొంత సంక్లిష్టంగా ఉన్నా అది సూచించే, నిర్మించే మర్మాల్ని వెతికి పోల్చుకుంటూ పోతే క్రమంగా అనుభవం అవుతుంది. అధివాస్తవిక కవిత అలాగ కాకుండా పూర్తి పాఠ్యం …

pic

చిత్సభా నాయకా - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI రాగం: అఠాన తిశ్రగతి ఏక తాళం స్వర రచన, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్ రచన, స్వర కల్పన: కనక ప్రసాద్ చిత్సభా నాయకా      ¦2¦ కుత్సితము చేయక దినము లీడేరుటే ఘనము దిస్సమొల జంగమా డీడీకులకు పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీనికి ముందు భాగం 4 కవిత శీర్షిక (Title), ఆకట్టుకునే పదాలు, కవితా వస్తువు, కవి గొంతు, వైఖరి, కవితలో ప్రతిఫలిస్తున్న కవి ఉద్దేశ్యం (Authorial Intent), పద బంధాలూ, అలంకారాలు ఇలాగ ఒక్కో కవితలోనూ ఏవో కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం 3 చాలా ఏళ్ళ కిందట ఒకరోజు నాకు పొష్ట్‌లో ఒక పుస్తకం వచ్చింది. అది చదువుకుని నేను మురిసిపోతుంటే నా చుట్టూ ఉన్న స్నేహితులు ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళలో ఫణీంద్ర అని ఒకతను “ఏది బే? ఆ బుక్కిలా పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం అధివాస్తవికతకి మూలం కళ్ళెదుట ఉన్న వాస్తవంతో కవి పెట్టుకునే పేచీ. వాస్తవంతో పేచీ ఎందుకు? పిల్లలు పెరుగుతూ తమ చుట్టూ ఉన్న భౌతిక వాస్తవాలనీ, పెద్దవాళ్ళు బోధించే ఆచార వ్యవహారాలనూ, జాతీయ సంస్కృతినీ తమ సాటివాళ్ళ ప్రవర్తనతో, సంస్కృతితో పూర్తి పాఠ్యం …

ms naidu

అస్పర్శ - కనక ప్రసాద్

Download PDF    ePub    MOBI ఒక లోనికి వెళ్ళే తిరుగుతున్న అస్పర్శ . ఇంకెంతసేపు ఈ గదిలో బాల్యం . స్పర్శ అని చదివో, వినో కళ్ళు మూసుకుంటే చేత్తో, పెదవులతో, కళ్ళతో, కనీసం మనసుతో తాకగలిగిన ప్రపంచాన్నంతట్నీ జ్ఞప్తికి తెచ్చుకోవచ్చును. అస్పర్శ ఏమిటి? పూర్తి పాఠ్యం …

నాం నాం

నాం నాం - కనక ప్రసాద్

Download PDF     ePub     MOBI పిల్లకాయలం మేం మా బొగ్గులీధిలోం వానలంట గంతల్లో పడవలాడున్నాం వాగి వాగి గుంతల్లో గొడవలాడున్నాం   శిక్షాబియాన్ కన్ రిక్షాలు కట్టించుకున్ హిందీ భాషా యిశారద్ ఇరగరాసున్నాం ఇంకులు కారేలాగ పెన్నులు అరగదీసున్నాం   తెల్లారుఝాం పూర్తి పాఠ్యం …

jeediki raju evaru

జీడికి రాజు ఎవరు? - కనక ప్రసాద్

Download PDF     ePub     MOBI ఇంక టెంత రిజల్సొస్తాయనగాను. అల్లంత దూరాన్న పట్టాలు కలిసిపోయే చుక్క మీద ఊగూగే ఆవిర్లు రేపుకుంటూ ఎర్రటెండ. ఇంత పిసరూ గాల్లేదు, ఆకైనా అల్లాడ్డంలేదు. బొగ్గుల కుప్పలు, ఐరనోర్ కుప్పలని దాటుకోని ఎదర చూపందినంత మేరా పూర్తి పాఠ్యం …