cover

మా కాలనీ పనమ్మాయి - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI మా వాడి స్కూల్లోని ఆయమ్మ వాడి టీచర్లకంటే స్టైలుగా ఉంటుంది. అలాగని నేను ఈమె గురించి ఏమీ రాయబోవడం లేదు. మరి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ‘పనమ్మాయి’ అనగానే వినబడే సౌందర్య ప్రతికూలత ఆమెలో ఉన్న ఆకర్షణను మసకబార్చకుండా పూర్తి పాఠ్యం …

cover

శోధన - సతీష్ పోలిశెట్టి

Download PDF   EPUB   MOBI ఎందుకు నేను ఆకాశంలో చుక్కల్ని లెక్కిస్తున్నాను? ఎవరు ఆదేశించిన కార్యమిది? ఈ ప్రశ్న ఎందుకు నా ఈ అర్థ మెరుగని కార్యాన్ని నియంత్రించలేక పోతోంది? కూడగలిపిన మొత్తాన్ని ఆ సముద్రపు ఒడ్డు మీద రాస్తున్నా. ఆ లెక్క మొత్తాన్ని పూర్తి పాఠ్యం …

cover

పెళ్ళిపందిరి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   EPUB   MOBI పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఇవన్నీ ఉంటేనే పెళ్ళా అంటే… ఉంటే బాగుంటుంది నిండుగా. మూడేళ్ళుగా ఒక్కపెళ్లికీ పిలుపులేదేమో రఘూ పెళ్ళనీ అదీ పల్లెటూరిలో అనీ పూర్తి పాఠ్యం …

coverfinal

నా పదకొండు రోజుల మార్కెటింగ్ అనుభవాలు - పూడూరి రాజిరెడ్డి

Download PDF   EPUB   MOBI డిగ్రీ ఫెయిలవడంలో ఉన్న అసలు బాధ ఏమిటంటే, మరీ డిగ్రీ ఫెయిలయ్యామని చెప్పుకోలేం. అలాంటి టైములో నేను ఈ ‘డోర్ టు డోర్ మార్కెటింగ్’ పనికి కుదురుకున్నాను. కారణాలు: పేరు స్టైలిష్‌గా ఉంది; టై అదీ కట్టుకుంటారు; ఎగ్జిక్యూటివ్ పూర్తి పాఠ్యం …

cover 1

సాంధ్యరాగం - మానస చామర్తి

Download PDF   EPUB   MOBI రోజూ సాయంకాలం ఆఫీసు గేటు దగ్గరికి రాగానే కొన్ని వందల పక్షుల కువకువలు వినపడతాయ్. పగటి అలసటంతా చిరాగ్గా మారబోయే క్షణాలవి. ఆ వేళప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు, ఆఫీసు బస్సు అందుకోవాలని దాదాపుగా పరుగెడుతూ కూడా, ఆ గుబురు పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI ఎప్పుడొచ్చావని అడిగిన ప్రతిసారీ, ఇంకా చేరుకోలేదనే చెప్తాను. నవ్వితే కళ్ళు విచ్చుకునే రోజుల్లో ఎప్పుడో నిద్రపోయి, దారుల మధ్య చూపు చీలిపోయిన చోట ఎక్కడో తప్పిపోయి, తగరపు కాగితాల పుస్తకం ఒకటి తెరిచి పెట్టుకుని, పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI మీరడగొచ్చు- ఇదంతా ఎలా జరిగిందని? పెద్ద విషయమేం కాదు; ఒక మూసిన తలుపు, ఒక తెరుచుకోని గోడ. కానీ ఇదంతా జరిగింది వాటికి బయట. గోడలకి, తలుపులకీ, ఇళ్లకీ, ఊరికి అవతల. అక్కడున్నది కాలవ కాదు కొలననీ, అందులో పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI వచ్చేశావా? నువ్వొచ్చినట్టు కలొస్తుంటేనూ లేవలేకపోయాను. – తొందరగా వచ్చాన్లే. పురుగుల్ని తినే పిట్టలే కాదు, పువ్వుల్ని తెంపే ఉడతలూ ఉంటాయిరా అని పిల్లల్తో చెప్తే, ఒకళ్లనొకళ్ళు గిల్లుకుని నవ్వుతున్నారు. ఇక వీళ్ళు నమ్మరని విసుగొచ్చి అనుకున్నదాని కంటే ముందే పూర్తి పాఠ్యం …

COVER

వలసపక్షినే కానీ… - వి. మల్లిఖార్జున్

Download PDF    ePub   MOBI పొద్దు పొద్దున్నే ఛాయ్ తెచ్చిచ్చింది అమ్మ. ఆ ఛాయ్‌ని తాగుదమని పక్కకు పెట్టుకున్న. గీ లోపల నాని గాడు వచ్చిండు. “మావయ్య నేను కుసుంట” అని ఆని భాషల ఆడేదో చెప్ప్తుండు.. సర్లే అని ఆన్ని మీద కూసబెట్టుకున్న. పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (5) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI ఏదైనా సరే, మొదలు పెట్టేప్పుడు ఎందుకో తెలీదు కదా? ఆకాశం ఎర్రగా ఉందనే అబద్ధంతో కలుస్తాం. భూమ్మీద కొంచం చోటైనా దొరకని వాస్తవాన్ని కలవరిస్తాం. పాటలు వీస్తే తోటల్ని తగలబెట్టాలని తెలుసుకోకుండానే బతికేస్తాం. * మెట్లదాకా వెళ్ళి మంచినీళ్ల పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (4) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI పొద్దుపొద్దున్నే వాళ్ళిద్దర్నీ చెరొక ఒడ్డులో దించేసి – పడవ గుండెకు చిల్లు పెట్టుకుని మునిగిపోలేదూ? రేవులో గాలి రెండుగా చీలి చెట్ల మానుల్ని నిలువునా కోసెయ్యలేదూ? కొమ్మల్లో కాకులు నిద్రలోనే రెక్కల్ని రాల్చేసుకోలేదూ? సరిగ్గా ఈ దృశ్యంతోనే మన పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI నీతో అన్నానా ఇప్పటికైనా? దూరం ఒక భ్రమ అని, పొద్దు వాలక ముందే నీ పాటలన్నీ నన్ను చేరాయిగా ఇంకా దిగులెందుకనీ? నేను ముత్యాన్నీ నువ్వు సూర్యకాంతివీ కాదనీ, నిజం చెప్పాలంటే నేను కనీసం ఇసుకని కూడా కాదనీ, పూర్తి పాఠ్యం …

illustrationcolor

విరామ చిహ్నం - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub    MOBI స్టేషన్లో రైలాగడం గది కిటికీ లోంచి కనపడ్డది. “ఆ రైలేగా, కర్టెన్లు వేసెయ్యకూడదూ?” కళ్ల వెనక సగం తెరుచుకున్న లోకాల్లోంచి ఆమె. “అంతదూరానికి కనపడతామనే?” సగం లోకాల తలుపుల్ని పెదాల్తో మూస్తూ అతను. “అంతదూరమూ మనకి కనపడకూడదని” మూడూ, పూర్తి పాఠ్యం …