cover

పెళ్ళిపందిరి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   EPUB   MOBI పెళ్ళంటే… పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు… మూడే ముళ్ళు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు. ఇవన్నీ ఉంటేనే పెళ్ళా అంటే… ఉంటే బాగుంటుంది నిండుగా. మూడేళ్ళుగా ఒక్కపెళ్లికీ పిలుపులేదేమో రఘూ పెళ్ళనీ అదీ పల్లెటూరిలో అనీ పూర్తి పాఠ్యం …

cover

లచ్చి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI తనలో వయసుతో వస్తున్న మార్పులు నాకు తెలియవు. నాకు వయసొచ్చే నాటికి తను నా దగ్గరలేదు. బహుశా నాకు లచ్చి అందరికన్నా ప్రత్యేకంగా కనిపించడానికి ఆ వయసే కారణమేమో. చిన్నతనంలో ఎప్పుడూ నీడలా వెంటాడేవి తనని నా చూపులు. పూర్తి పాఠ్యం …

cover

స్తెప్ మైదానాల్లో ప్రేమకథ ‘జమీల్యా’ - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI అందరి జీవితాలు పూలపాన్పులు కాదు, ముళ్ళు పరిచిన పాన్పులూ ఉంటాయి. సవ్యంగా క్రమపద్దతిలో జమీల్యా జీవితం సాగితే ఇలా మనం మాట్లాడుకునేవాళ్ళమే కాదేమో… జమీల్యా తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే ఆడపిల్ల. తండ్రి దగ్గర గుర్రపుస్వారీలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదిస్తుంది. పూర్తి పాఠ్యం …

cover

వేపచెట్టు - దుగ్గిరాల శ్రీశాంతి

Download PDF   ePub   MOBI ఆ ఇంట్లోకి మేం అద్దెకొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. ఏడాదిలో ఓసారి ఆకస్మిక తనిఖీ చేసి వెళుతుంది మా ఇంటి ఓనరు ఆదిలక్ష్మిగారు. ఆ ఏట ఇంటి మరమ్మత్తులేమన్నా ఉంటే చేయించేసి వెళుతుంది. మనిషి చాలా మంచిది, జాలీ, ప్రేమా పూర్తి పాఠ్యం …

SaayamkaalamaindiCover

మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన “సాయంకాలమైంది” - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “ సాయంకాలమైంది ” నవలలోనే పరిచయం చేసుకున్నాను. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ పూర్తి పాఠ్యం …

cover

మీసాలోడు - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF   ePub   MOBI తెల్లవారుజాము నాలుగున్నరకు నాగదిలో అలారం మోగింది. అప్పటికే కలతనిద్రలో ఉన్నానేమో ఆ మోతతో మెలుకవ వచ్చేసింది. ఓ సంవత్సరంగా నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది లెండి. అంటే నావయసు ఏ అరవయ్యో అనుకునేరు, ముప్ఫయ్యే. ఇంకా పెళ్ళి పూర్తి పాఠ్యం …

amaravathi_kadhalu

అమరావతీ కథలు అపురూప శిల్పాలు - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF     ePub   MOBI “అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ పూర్తి పాఠ్యం …

poruginti jpeg

పొరుగింటమ్మాయి - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF     ePub    MOBI ప్రపంచం అంతా నిద్రావస్థలో ఉంది. నాకు మాత్రం నిద్ర కరువయింది. మనసెందుకో అలజడిగా, అలసటగా ఉంది. వీధి తలుపు తెరిచి గేటు దగ్గరకు వచ్చాను. పోనీ వాకింగ్ కు వెళదామన్నా తెల్లవారడానికి ఇంకా చాలా సమయమే ఉంది. పూర్తి పాఠ్యం …

స్వేచ్ఛ ఓల్గా

బంధనాల స్వభావాన్ని చిత్రించే “స్వేచ్ఛ” - శ్రీశాంతి దుగ్గిరాల

Download PDF      ePub      MOBI ఈ పుస్తకానికి రాసిన పరిచయంలో రచయిత ఓల్గా స్వేచ్ఛ గురించి ఇలా అంటారు: ఈ స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గర నుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం పూర్తి పాఠ్యం …