cover

బుక్‌మైడెత్.కామ్ - హైదరాబాదీ

Download PDF   EPUB   MOBI రిసప్షన్ హాల్ మసకమసకగా ఉంది. గోడలకి నల్లరంగు పెయింట్ ఉన్నట్టుంది. దానికి తోడు లైట్లు డిమ్‌గా వెలుగుతున్నాయి. అదో రకం ముతక వాసన వస్తోంది. ఉక్కపోస్తుంది. వాళ్ళిద్దరూ సోఫాలో అసౌకర్యంగా ఉన్నా కూర్చునే ఉన్నారు. వాళ్ళని అక్కడ కూర్చోమని పూర్తి పాఠ్యం …

cover

ఇద్దరు మావయ్యల కథ - ఉణుదుర్తి సుధాకర్

Download PDF   EPUB   MOBI నాకిద్దరు మేనమావలున్నారని ఈ పాటికి గ్రహించి ఉంటారు. చాలా ఏళ్ల తరవాత వాళ్లిద్దర్నీ అర్జెంటుగా కలవాల్సిన పని పడింది. అందుకే ఈ హైదరాబాదు మజిలీ. ఒక కాన్ఫరెన్సు కోసం సింగపూరు వచ్చి అక్కడ రెండు రోజులు ఉన్నప్పటికీ అమెరికా పూర్తి పాఠ్యం …

cover

ముఖాముఖం - బి. అజయ్ ప్రసాద్

Download PDF   EPUB   MOBI చలికాలం మంచు ఇంకా గాలిని విడిచిపెట్టలేదు. ఉదయంపూట నల్లటి తార్రోడ్డుమీద నడుస్తూ ఉన్నాను. దారికి ఇరుపక్కలా ఏపుగా పెరిగిన చెట్లు. నడుము వరకు ఎడాపెడా పెరిగిన పచ్చిగడ్డి, పిచ్చి మొక్కలు. కొమ్మలకు వేలాడే పేరు తెలియని పూలు. రోజూ పూర్తి పాఠ్యం …

cover

గాలి పొరలు - బి. కృష్ణకాంత్

Download PDF నిద్రలో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిందామె. ఆమె పక్కన – అతడు నిద్రలో వెల్లకిలా పడుకునే నోరుతెరిచి అరుస్తూ ఉన్నాడు. పడుకున్నవాడు పడుకున్నట్లుగానే ఉన్నాడు. కాళ్ళు చేతులు కదపటంలేదు. అ గొంతు అతడి గొంతులా లేదు. పీలమైన కేక. వికృతంగా ఉంది. కల పూర్తి పాఠ్యం …

cover

ఊరికే వీచే గాలులు - ఆర్. దమయంతి

Download PDF   EPUB   MOBI “అమీరింటికెళ్ళవూ?” కాఫీ గ్లాసందిస్తూ అడిగింది లత నన్ను. తను నా ఫ్రెండ్. నేను ఏమనీ చెప్పేలోపే మళ్ళీ తనే అంది, నా పక్కనే కూర్చుంటూ. “బాగుండదు. వెళ్ళు. కనిపించినప్పుడల్లా అడుగుతాడు. నీ గురించి. నువ్వొస్తే, తప్పకుండా కలవమని కూడా పూర్తి పాఠ్యం …

coverwtht

వీరో వోండా - నామిని

Download PDF   EPUB   MOBI మిట్టూళ్లో ఆడోళ్లు దేశమ్మ యింటికి రావాటంగా, పోవాటంగా వుండారు. యీ రామందాడిని చూస్తా వుంటే మొగుడి మొకాన కేకరించి ఎంగిలూంచాలనిపిస్తా వుండాది దేశమ్మకు. వొస్తాపోతా వుండే ఆడోళ్లు మాత్రం అనాల్సిందేదో అనేసి, దేశమ్మ మొకాన్నే కారిమూంచేసి పోతుండారు. వాటికేమి? పూర్తి పాఠ్యం …

cover

మిగిలిపోయిన పావురం - అనురాధ నాదెళ్ళ

Download PDF   EPUB   MOBI పూర్తిగా తెలవారేందుకు ఇంకా సమయమున్నట్లే ఉంది. చుట్టూ ప్రకృతి చిరుచీకటి ముసుగులో నిశ్శబ్దంగా ఉంది. ఆనందరావు తన యాత్ర మొదలు పెట్టేడు. నడుస్తున్నాడు. ఎదురుగా కొన్ని వందల మెట్లు. ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. ఇంతేనా, ఈ కాసిని మెట్లేనా పూర్తి పాఠ్యం …

cover

ఏక వస్తు పద్ధతి - బాడిశ హన్మంతరావు

Download PDF   EPUB   MOBI సమయం సాయంత్రం పావు తక్కువ ఆరు. రమణి పోరు పడలేక చేతిలో గుడ్డ సంచితో బజారున పడ్డాడు రాంబాబు. “వస్తూ వస్తూ కూరగాయలో, పండ్లో పట్టుకు రావచ్చు గదా! వచ్చిన తరువాత మాత్రం బయటికి పోనని నీలుగుతావ్!” అంటూ పూర్తి పాఠ్యం …

cover

అతను వొస్తే బాగుండు - నాగరాజు అవ్వారి

Download PDF   EPUB   MOBI కొండ మీద సన్నని మంట పాకుతా ఉంది. ఎర్రగా కాలుతూ, దారంటా పాకుతూ ఉండడం తను అదే పనిగా కిటికీలోంచి చూస్తున్నాడు. వారం రోజుల నించి, తను గది దాటి బయటకు రాలేదు. ఈ వారం రోజులూ మంచం పూర్తి పాఠ్యం …

cover

మా ఊర్ల పాకిస్తానోల్లు - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBI నాగ్లచ్మి, నేను, సేమీలు వినోద్ గాడు స్కూలు ఇడ్సినంక ఇండ్లకు పోతా ఈడనే ఆగుతం ఎప్డూ. కరెట్టుగ ఆ టయానికి – కొత్త సిన్మా మార్నప్పుడల్ల రషీదు సిన్మా పోస్ట్రు మార్సుతాడు. రషీదు మా స్కూలు ఆపేసి పదేండ్లు పూర్తి పాఠ్యం …

cover

అమృతానంద ఫలాని - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI గెడ్డాం బూత రెండు బస్తాల నిండా సంస్కృతం పుస్తకాలు పోసుకుని సంస్కృతం పాఠాలు చెప్పడానికొచ్చీసేడు. అమృతానంద ఫలములూ అని గెట్టిగా బోర్డు మీద సుద్ద ముక్కతో రాసి అరుస్తునాడు. పెద్దమ్మగార్ని కాకా పట్టి నెలకో శనివారం మధ్యనాళ. “మీ పూర్తి పాఠ్యం …

cover

గంధపు దండ - రవి వీరెల్లి

Download PDF   EPUB   MOBI “హేయ్ డాడ్!” ఇంట్లోకి అడుగుపెట్టగానే పలకరించాడు చిన్నోడు. ఓ కంటితో టీవీ చూస్తూనే మరో కంటితో పలకరించడం వాడి ప్రత్యేకత. వాడి కళ్ళలో ఓ క్షణం మెరిసి మాయమయ్యే ఆ మెరుపు ల్యూమినాన్సులో ఈసారి కూడా ఏమాత్రం తేడా పూర్తి పాఠ్యం …

cover

డర్టీ కథ - ఆనంద్ గుర్రం

Download PDF   EPUB   MOBI రెండ్రోజులుగా మెసేజ్ లేదూ, అప్‌డేట్ లేదూ? ఏమైపోయావ్? ఎదురు చూశావా? భయపడ్డా… అన్‌ఫ్రెండ్ చేశావేమో అని! ఎందుకు చేస్తాను? కోపమొచ్చిందేమో అనుకున్నా నా హస్బెండ్‌వా కోప్పడ్డానికి? మొన్న డర్టీ డర్టీగా మాట్లాడాగా? నేనూ మాట్లాడానుగా! నీకు నచ్చలేదేమో అనుకున్నా పూర్తి పాఠ్యం …

cover

సుభాషిణి కాదు సుమలత - చంద్రశేఖర్ ఇండ్ల

Download PDF   EPUB   MOBI రెక్కలు టప టపా కొట్టుకుంటూ శక్తినంతా కూడదీస్కోని “కొక్కుర్రక్రోక్రూ…” అని ఒళ్లిరిసుకుంది కోడిపుంజు, ఏ పిచ్చుక పుష్పావతయ్యిందో పిచ్చుకలన్ని పిచ పిచ మని కిచ కిచ మని అల్లరి చేసుకుంటూ ఇంటి ముందున్న ఏపచెట్టెక్కి ఏడుకలు చేసుకుంటన్నాయ్, సమాధుల్లో పూర్తి పాఠ్యం …

cover

పండుజుట్టు గాడిల్లు - కనక ప్రసాద్

Download PDF   EPUB   MOBI పప్పులవీధింట్లో ఇద్దరే ఉంటునారు. శరమ్మేషారూ కళ్ళజోడత్తానూ. నట్టిల్లు కప్పు పడిపోయింది దూలం పుచ్చిపోయి. పెరటిల్లూ పడే పడిపోయింది, పిచ్చిమొక్కలు పెట్టీసి పెరటికంటే ముందర చిన్న పాఁవుల పుట్టా అదీను ఇదే ఓ పెరళ్ళాగ. నట్టిల్లు కారిపోతునాది. గుడ్డలన్నీ చాకలి పూర్తి పాఠ్యం …

coverfinal

ఇంకా రెండు రోజులుండవూ… - నరుకుర్తి శ్రీధర్

Download PDF   EPUB   MOBI “బుజ్జీ అత్తయ్య నీ దగ్గరకు వస్తుందంట. మొన్న నాగమాణిక్యం గారింట్లో పెళ్లిలో కనబడి చెప్పింది” ఫోన్ లో అమ్మగొంతు. “ఎందుకూ!” “ఏమో! నాకు తెలియదు. ఎందుకని అడిగితే ఊరికే లేవే అంది.” “నేనీ ఊరు వచ్చి ఎనిమిదేళ్లయినా రానిది పూర్తి పాఠ్యం …

cover

మూడ్రాల్ముక్రాయి - పి. విక్టర్ విజయ్ కుమార్

Download PDF   EPUB   MOBI అన్ని పనులు కట్టేసి మరుసటి రోజుకు శక్తి పుంజుకోవడానికి రేవుల దిన్నె ఆ రాత్రి నిద్రకు సమాయత్తమౌతుంది. వేసవి కాలం అప్పుడే మొదలౌతుంది. రాయలసీమ ఎండల్లో మసిలిన రోడ్డు, మట్టి ఇళ్ళు, అరుగులు, ప్రతి వస్తువు, జీవి – పూర్తి పాఠ్యం …

cover

బుడ్డగిత్త రంకి - పుట్టా పెంచల్దాసు

Download PDF   EPUB   MOBI మా యింటి బుట్టిన పసరాలు బలే సురుగ్గా వుంటాయని పేరెత్తుకునె. బుడ్డగిత్త మా పెద్దావుకి రొండో యీతలో బుట్టిన కోడెదూడ. వొక సలికాలం రేతిరి నిండు చూలాలు పెద్దావు పొణుకుంటా, లేచ్చా ఆపసోపాలు పడ్తావుంటే ఈన్తాదేమోనని నేనూ, మాయన్నా పూర్తి పాఠ్యం …

cover

#witchORbitch - పూర్ణిమ తమ్మిరెడ్డి

Download PDF   EPUB   MOBI #witchORbitch – చాన్నాళ్ళు ట్రెండింగ్‍లో కొనసాగిన హాష్‍టాగ్. దాదాపుగా ప్రతి హాష్‍టాగ్ వెనుకా ఉన్నట్టే దీని వెనుకా కొందరు మనుషులు, కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ రాత్రి ఆమె ఏ ఉద్దేశ్యంతో అతడికి మెయిల్ చేసిందో ఖచ్చితంగా తేల్చుకోలేకపోయారు పూర్తి పాఠ్యం …

cover

తెల్లారద్దు…. - ఆనంద్ గుర్రం

Download PDF   EPUB   MOBI ఎవడో కొట్టినట్టు దిగ్గున లేసి కూసున్నడు నడి మంచాల నందుగాడు. గింత జెల్ది తెల్లారిందా? కండ్లు నలుసుకుని జూత్తే నిజంగనే తెల్లారిందని తెలివికొచ్చింది. సుట్టూ జూత్తే ఎవ్వలూ కనిపీయలే. కిటీకి తలుపు సందు నుంచి సొచ్చుకచ్చిన ఎండ పొడకి పూర్తి పాఠ్యం …

cover1

అనంతం - గోపి గారపాటి

Download PDF   EPUB   MOBI “ఇప్పటివరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది. ఇప్పటివరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఈ భూమ్మీద కొత్తదంటూ ఏమీ లేదు.” పొద్దున్నే నిద్ర లేవగానే రాత్రి తల కింద పెట్టుకుని పడుకున్న ఒక తత్త్వశాస్త్రపుస్తకం అట్ట వెనక ఉన్న పూర్తి పాఠ్యం …

cover

‘అజేయ’ - కుప్పిలి పద్మ

Download PDF   EPUB   MOBI ఆల్‌ ద రజనీ ఫ్యాన్స్‌ డోంట్‌ మిస్‌ ద ఛాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌ లుంగీ డ్యాన్స్‌… పాట హై స్పీడ్‌లో వినిపించగానే ల్యాండ్‌మార్క్‌ బుక్‌షాప్‌లోకి వెళ్లబోతు ‘యేమిటాని’ ఆగి రైలింగ్‌ దగ్గరకి వచ్చి కిందకి తొంగి పూర్తి పాఠ్యం …

cover

లోయల్లో ఊయల - శివకాంత్ బండారు

Download PDF   ePub   MOBI భరత్‌నగర్లో లోకల్‌రైలు దిగి ఫ్లాట్‌ఫాం చివరికి వచ్చి పట్టాలు దాటి తుప్పలమధ్య బాటలోంచి నడిస్తే వచ్చే సిమెంటురోడ్డు. వీధిలైటు పసుపుగా పరుచుకున్న చోట నిల్చున్నాను. రమణ బండి మీద వచ్చి నన్ను పికప్ చేసుకోవాలి. తర్వాత మందుబాటిలూ స్టప్ఫూ పూర్తి పాఠ్యం …

cover

ఆలోచిస్తావా? - టి . శ్రీవల్లీ రాధిక

Download PDF    ePub    MOBI ఒకరి ఇబ్బందిని గ్రహించే అలవాటు నీకు ఎప్పుడూ లేదు. కనీసం నీకు యిబ్బంది కలిగినపుడన్నా మూస లో నుంచి బయటకి వచ్చి కొంచెం విభిన్నంగా ఆలోచిస్తావా? చిన్ననాటినుంచీ చాలా తెలివైనదానివని పేరు తెచ్చుకున్నావుట నువ్వు. కానీ నిజానికి నువ్వు పూర్తి పాఠ్యం …

coverfinal

థర్డ్ డిగ్రీ - మోహన్ రుషి

Download PDF   ePub   MOBI బస్సు దిగి ఇంటివైపుగా నడుస్తుంటే ఎవరో పిల్చినట్టు అనిపించి వెనుదిరిగి చూస్తే మనిషి రూపం సరిగా కనిపించలేదు. లేదా నాకు తెల్సిన మనిషిలా అనిపించలేదు. ఒక్కోసారి పొరపాటున, ఒకరనుకుని మరొకర్ని పిల్చే అవకాశం కూడా ఉంది కదాని ముందుకు పూర్తి పాఠ్యం …

coverfinal

వింటాను… చెప్పు - వాయుగుండ్ల శశికళ

Download PDF   ePub   MOBI చిన్న మబ్బు సూర్యుడ్ని కప్పేసరికి కొంత ప్రాణం వచ్చింది కాబోలు, హమ్మయ్య అన్నట్లుగా గాలి వదిలి చిన్ని చెట్టు కొమ్మ నీడలో కూర్చున్నాడు ఆ యువకుడు. వంద మెట్లు ఎక్కగానే అలసట వచ్చే వయసు కాదు, ముప్పైకి కొంచెం పూర్తి పాఠ్యం …

cover

దృశ్యాదృశ్యం - వి. మల్లిఖార్జున్

Download PDF   ePub   MOBI “ఛీ! ఈ మనిషనేవాడు మారడారా?” విసుగ్గా అన్నాడు అజిత్, తన స్మార్ట్‌ఫోన్‌లో న్యూస్ చదువుతూ. “ఏమైందిరా?” అడిగాడు విజయ్. “ఏమైందేంటిరా, పదేళ్ల చిన్నపిల్లాణ్ణి కిడ్నాప్ చేసి చంపేశారు” “అబ్బా…” కోపంగా నిట్టూర్చాడు విజయ్. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు, పూర్తి పాఠ్యం …

cover

కీమో - డా. వంశీధర్ రెడ్డి

Download PDF    ePub   MOBI “ఇంక చాలు, చేతుల్తీసేయ్ సాగర్. దీంతో కలిపి ఏడు బ్రాలు.. ఈ సంవత్సరం చించేసినవి.” “.. .. ..” “స్టాప్ దట్, ఇట్స్ పెయినింగ్! నీ పర్వర్షన్సన్నిటికీ నువ్ మరో పెళ్ళి చేస్కోవాలైతే.” “.. .. ..”  “సాగర్.. పూర్తి పాఠ్యం …

cover

90s బ్లూస్ - శిరీష్ ఆదిత్య

Download PDF   ePub   MOBI మా ముత్తమ్మమ్మ డెభ్భైయేళ్ళ శాంతి జరిగినపుడు నాకు ఎనిమిదేళ్ళు. ఆ రోజు ఇంట్లో అంతా హడావిడి. ఎప్పుడో తెల్లవారుఝామున మొదలయిన పూజలు, సూర్యుడు మధ్యాకాశంలో తాండవం చేస్తున్నా ఇంకా ముగియడం లేదు. కార్యక్రమాలు అన్నీ అయిపోయేదాకా, చేసిన పులిహోర-బొబ్బట్లు పూర్తి పాఠ్యం …

cover

భారతంలో పాఠోళీ - నేతి సూర్యనారాయణ శర్మ

Download PDF   ePub   MOBI “మీరేం చెప్పినా వినాలనిపిస్తుంది. వెంటనే నమ్మబుద్ధేస్తుంది. అంతా నిజమే కదా! తప్పకుండా అలాగే జరిగివుంటుంది అని కూడా అనిపిస్తుంది. కానీ కొంచెం ఆలోచించి చూస్తే మీరు చెప్పేవన్నీ వుట్టి పుక్కిటి పురాణాలేనని, మాటల్లోపెట్టి మాయచేసి పోతారని అనిపిస్తూ ఉంటుంది” పూర్తి పాఠ్యం …

cover

జిందగి - డా. వంశీధర్ రెడ్డి

Download PDF   ePub   MOBI ఎయిర్టెల్ టవర్ కాడ, పద్మజ్యోతి పాలీక్లినిక్ ముంగట, ఆల్టో కారు, ఐతే రాముల్గాడు ఉన్నడు క్లినిక్లనే, మద్యానం ఎండకు రోడ్డు ఎండిపోయిన పిట్టగూడు లెక్కుంది, ఏర్పడ్తలేగని, కాల్నొప్పి మస్తుంది, Glipizide గోలీలు ఐపోయినయ్, తెచ్చుకోవాలె ఇంటిక్వోయేటప్పుడు, దీనమ్మన్.. జమాన పూర్తి పాఠ్యం …

cover

డోరాదార్ - మధు పెమ్మరాజు

Download PDF   ePub   MOBI కాలనీలో ఇళ్ళు వరుసగా ఇటుకలు పేర్చినట్టున్నాయి, రోడ్డుకి ఇరుపక్కలా పెరిగిన చెట్లు దారిని గొడుగులా కప్పి వెలుతురుని తగ్గించేసాయి. మల్లేష్ పాలదుకాణం, రామాలయం దాటుకుంటూ కమ్యూనిటీహాలు మైదానం చేరుకోగానే చెట్లని తప్పించుకుని ఆకాశం ఒక్కసారిగా తెరుచుకుంది. మాములుగా రోడ్లపై పూర్తి పాఠ్యం …