cover1

పావురమైన వాన - స్వాతి కుమారి బండ్లమూడి

అటుదిక్కు ఆ వంక మూసుకొచ్చింది ఏ పక్కకో మరి ముసురేసి పోయింది తాటిమానులమీద తారంగమాడింది తేనీటి మాపులో తెర్లిపోయింది   మడుగుల్లో దూకింది అడుగుల్ల గెంతింది దడిచుట్టు కొట్టింది తడిముద్ద చేసింది తీగల్లొ వాగుల్లొ పిలిమొగ్గలేసింది   నీమీద నామీద కన్నేసి పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI ఎప్పుడొచ్చావని అడిగిన ప్రతిసారీ, ఇంకా చేరుకోలేదనే చెప్తాను. నవ్వితే కళ్ళు విచ్చుకునే రోజుల్లో ఎప్పుడో నిద్రపోయి, దారుల మధ్య చూపు చీలిపోయిన చోట ఎక్కడో తప్పిపోయి, తగరపు కాగితాల పుస్తకం ఒకటి తెరిచి పెట్టుకుని, పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI మీరడగొచ్చు- ఇదంతా ఎలా జరిగిందని? పెద్ద విషయమేం కాదు; ఒక మూసిన తలుపు, ఒక తెరుచుకోని గోడ. కానీ ఇదంతా జరిగింది వాటికి బయట. గోడలకి, తలుపులకీ, ఇళ్లకీ, ఊరికి అవతల. అక్కడున్నది కాలవ కాదు కొలననీ, అందులో పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI వచ్చేశావా? నువ్వొచ్చినట్టు కలొస్తుంటేనూ లేవలేకపోయాను. – తొందరగా వచ్చాన్లే. పురుగుల్ని తినే పిట్టలే కాదు, పువ్వుల్ని తెంపే ఉడతలూ ఉంటాయిరా అని పిల్లల్తో చెప్తే, ఒకళ్లనొకళ్ళు గిల్లుకుని నవ్వుతున్నారు. ఇక వీళ్ళు నమ్మరని విసుగొచ్చి అనుకున్నదాని కంటే ముందే పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (6) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI నదంటే నమ్మకం ఉండేది. వరదొచ్చి ఊరిని కావలించుకుంది. ఇక పడవతో పని లేదు, వంతెన కూడా కట్టుకోవద్దు. * ఏం లేదిప్పుడు – చినుకుల్ని చూస్తే వణుకు తప్ప నీటిలాంటి నెత్తురు తప్ప రంగులేం లేవు – నలుపు పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (5) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI ఏదైనా సరే, మొదలు పెట్టేప్పుడు ఎందుకో తెలీదు కదా? ఆకాశం ఎర్రగా ఉందనే అబద్ధంతో కలుస్తాం. భూమ్మీద కొంచం చోటైనా దొరకని వాస్తవాన్ని కలవరిస్తాం. పాటలు వీస్తే తోటల్ని తగలబెట్టాలని తెలుసుకోకుండానే బతికేస్తాం. * మెట్లదాకా వెళ్ళి మంచినీళ్ల పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (4) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI పొద్దుపొద్దున్నే వాళ్ళిద్దర్నీ చెరొక ఒడ్డులో దించేసి – పడవ గుండెకు చిల్లు పెట్టుకుని మునిగిపోలేదూ? రేవులో గాలి రెండుగా చీలి చెట్ల మానుల్ని నిలువునా కోసెయ్యలేదూ? కొమ్మల్లో కాకులు నిద్రలోనే రెక్కల్ని రాల్చేసుకోలేదూ? సరిగ్గా ఈ దృశ్యంతోనే మన పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (3) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI జ్ఞానమా? ఇంకా దొరకలేదు. ఏవో ఎడతెగని ఏడుపులు మాత్రం దారాల్లా సాగుతూనే ఉంటాయి. వాటిని అలముకుని ఒక తేలికైన దేహం. చినుకు తగిలితే బొంగరంలా తిరుగుతూ ఈకలు రాల్చుకునే దేహం. పిట్టనని తెలుసుకోక ఎప్పుడో పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా (2) - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI పూలు పూయని కాలంలో మాటలతో దోసిళ్ళు నింపి మంచు శిలవై, ఇసుక అడుగువై ఏ పిచ్చి కలల్లో చెదిరిపోయావో   చిల్లుకుండలో వర్షాన్ని నింపుకుంటూ రాలిన సీతాకోకల్ని కొమ్మలకి అతికిస్తూ ఎవరూ చూడనప్పుడు – ఎండరంగుని గోళ్లకి పులుముకుంటూ పూర్తి పాఠ్యం …

cover

అనుకోకుండా - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub   MOBI నీతో అన్నానా ఇప్పటికైనా? దూరం ఒక భ్రమ అని, పొద్దు వాలక ముందే నీ పాటలన్నీ నన్ను చేరాయిగా ఇంకా దిగులెందుకనీ? నేను ముత్యాన్నీ నువ్వు సూర్యకాంతివీ కాదనీ, నిజం చెప్పాలంటే నేను కనీసం ఇసుకని కూడా కాదనీ, పూర్తి పాఠ్యం …

illustrationcolor

విరామ చిహ్నం - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF   ePub    MOBI స్టేషన్లో రైలాగడం గది కిటికీ లోంచి కనపడ్డది. “ఆ రైలేగా, కర్టెన్లు వేసెయ్యకూడదూ?” కళ్ల వెనక సగం తెరుచుకున్న లోకాల్లోంచి ఆమె. “అంతదూరానికి కనపడతామనే?” సగం లోకాల తలుపుల్ని పెదాల్తో మూస్తూ అతను. “అంతదూరమూ మనకి కనపడకూడదని” మూడూ, పూర్తి పాఠ్యం …

feather cloud

ఆవిరి - స్వాతి కుమారి బండ్లమూడి

Download PDF      ePub     MOBI పెంకుటిళ్ల వెనకనుండి సాయంకాలాలు  పైకిలేచే పొగ సుళ్ళెత్తిన గాలిలో శివాలెత్తిన తెల్లఈక కదిలే వాహనానికి ఎదురొడ్డి పరిగెడుతూ చెట్లూ, గట్లూ వీటి ప్రయాణం లోపలికా, గుండ్రంగానా? * “మరెప్పుడో కాదు, ఈరాత్రికే పూర్తి పాఠ్యం …