cover

పదనిష్పాదన కళ (29) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదిహేడో అధ్యాయం ఆంగ్లపదాలకు అంతర్జాలంలో తెలుగుబ్లాగర్లు నిష్పాదించిన నూతన సమానార్థక పదజాలం (పునరుద్ధరణలతో సహా) auto – స్వతహా mundane – ప్రాపంచికం abandoned – పరిత్యక్తం absentee landlord – దూరస్థ భూస్వామి abstract (adj.) – పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (28) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక గమనిక :- తెలుగులో 10 కి మించిన సంఖ్యలు చెప్పేటప్పుడు ముందు పెద్దసంఖ్యల్ని, తరువాత చిన్నసంఖ్యల్నీ చెబుతాం. అంటే ఒక వెయ్యీ, నూట యాభై మూడు (1153). వీటిల్లో మొదటి పదం కంటే రెండో పదమూ, రెండో పదం పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (27) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక II పట్టణసంబంధి పదాలు ౧. ఊరు పట్టణం – పూ, పురి, నగరి, పుటభేదనం పేట – నిగమం శాఖానగరం – ప్రధాన నగరానికి దగ్గర్లో దాని కంటే వేఱుగా ఏర్పడ్డ చిన్నపట్టణం Satellite township వేశ్యలుండే పేట పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (26) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదహాఱో అధ్యాయం ప్రాథమిక సంస్కృత పదజాలం తెలుగులై పుట్టిపెఱిగిన ప్రతివారికీ ఎంతోకొంత సంస్కృతం వచ్చిఉంటుంది. వచ్చి ఉండాలి కూడా! మన జాతికి సంబంధించినంతవఱకూ తెలుక్కీ, సంస్కృతానికీ పెద్దగా తేడా పాటించరు. సంస్కృతంలో ఉన్న ప్రతిపదమూ కించిత్ స్వరభేదంతో తెలుగులో పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (25) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదిహేనో అధ్యాయం పునరుద్ధరణీయ పదజాలం వాస్తవానికి ఈ ప్రస్తావన నూతన పదనిష్పాదన విభాగం క్రిందికి రాదు. కానీ ఉన్నది నశించిపోకుండా కాపాడుకోవడం కూడా లేనిదాన్ని గడించడంతో సమానం కనుకా, మనకి తెలీని ప్రతీదీ ఓ క్రొత్త కనుగోలే కనుకా, పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (24) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పధ్నాలుగో అధ్యాయం ఉపయుక్త సంస్కృత క్రియాధాతువులూ, వాటి పదకుటుంబాలూ నిజానికి తెలుగుభాష క్రియాధాతువుల (verb-roots) విషయంలో సంస్కృతం కంటే సుసంపన్నమైనది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి సంపాదకత్వాన వెలువడ్డ ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక అనే ఉద్గ్రంథంలో వేలాది తెలుగు క్రియాధాతువుల్ని పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (23) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదమూడో అధ్యాయం సృజనశీలం (Creativity) ద్వారా నూతనపదాల నిష్పాదన (అలాక్షణిక పద్ధతి)  ఈ పుస్తకంలో అన్ని అధ్యాయాల్లోనూ, వ్యాకరణ సహాయంతో, తదనుగుణంగా కొత్తపదాల్ని ఎలా నిష్పాదించవచ్చునో చర్చించడం జఱిగింది. కానీ మానవ నాగరికతలో పదాలనేవి ప్రాథమికంగా ఒక నియమానికి పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (22) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పన్నెండో అధ్యాయం సమాస ఘటన ద్వారా నూతనపదాల నిష్పాదన సమాసం అంటే ఏంటి ? కొన్ని ప్రభేదాలున్నప్పటికీ, ప్రాథమికంగా సమాసమంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్న నామవాచక, విశేషణ శబ్దాల సమ్మేళనం. ఏ భాషలోనైనా పదం పక్కన పదాన్ని పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (21) -

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక Trans: ఆంగ్లంలో Trans అనే ఉపసర్గ ఉంది. ‘అతీతమైన, దాటిన, అవతలి’ అనే అర్థాల్లో దాన్ని నామవాచకాల ముందు ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించినప్పుడు ఆ పదసమ్మేళనం విశేషణమవుతుంది. ఉదాహరణకి– Trans-national (జాత్య తీత- / జాతిక్రాంత-). దానికి సాటిగా పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (20) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ౬. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘వంటి/ లాంటి/ పోలిన’ అనే అర్థంలో వాడతారు. ఉదాహరణకి- Boyish – Boy లాంటి Circular – Circle లాంటి Bulbous – Bulb లాంటి Bushy – bush లాంటి Cynical పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (19) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ౨. ఆంగ్లంలో కొన్ని విశేషణాల్ని ‘కలిగిన’ అర్థంలో అనే అర్థంలో వాడతారు.ఉదాహరణకి- Ambitious – Ambition కలిగిన Bashful – Bash (సిగ్గు) కలిగిన Bicameral – 2 ఛాంబర్లు కలిగిన Bifocal – 2 ఫోకస్సులు కలిగిన పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (18) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక (ii) ఆదివృద్ధిమాత్ర విశేషణాలు :- పైవిధంగా ‘ఇక’ ప్రత్యయాన్ని చేర్చకుండానే పదాది అచ్చుని వృద్ధిగా మార్చడం ద్వారా కూడా విశేషణాల్ని నిష్పాదిస్తారు. ఇలా నిష్పన్నమైనవాటిల్లో కొన్ని కాలక్రమేణా వ్యవహారంలో నామవాచకాలుగా స్థిర పడ్డాయి. ఉరస్ (హృదయం) -> ఔరసుడు (కోరుకుని పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (17) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక (ఆ) తత్సమ విశేషణాలు: సంస్కృతంలో లాక్షణిక విశేషణ శబ్దాల నిష్పాదనకు గల అవకాశాలు ఏ ఇతర భాష కంటే కూడా లెక్కకు మిక్కిలి. సందర్భాన్ని బట్టీ, అవసరాన్ని బట్టీ, అర్థాన్ని బట్టీ ఏ భాషాభాగం నుంచైనా విశేషణాల్ని నిష్పాదించవచ్చు. పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (16) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదకొండో అధ్యాయం లాక్షణిక విశేషణాల నిష్పాదనపద్ధతి (అ) అచ్చతెలుగు విశేషణాలు – ఉపోద్ఘాతం ఒక వస్తువూ, పదార్థం, వ్యక్తి, ప్రదేశం, భావం, విషయం గుఱించి విశేషించి (ప్రత్యేకంగా) వర్ణనపూర్వకంగా తెలిపే పదాలు విశేషణాలు. వీటినే ఆంగ్లంలో Adjectives అంటారు. పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (15) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక VI. స్వీయార్థక రూపాలు వినడానికీ, అర్థం చేసుకోవడానికీ ఒకేలా ఉంటూ, స్వల్పంగా మాత్రమే భేదించే పదనిర్మాణాలు స్వీయార్థక రూపాలు. ఆంగ్లంలో ఇలాంటివాటిని కల్పించడం కోసం నామవాచకానికి ‘-let’ అనే ప్రత్యయాన్ని చేఱుస్తారు. Piglet = పందిపిల్ల ; Inlet పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (14) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక IV. సమష్టి నామవాచకాలు (Collective Nouns) 1. సమాసరూపంలో నిష్పాదన  (అ) సమష్టినామవాచకాల్ని లాక్షణికంగా రూపొందించే పద్ధతేదీ తెలుగులో లేదు. కానీ ‘గుంపు/ సంఘాతం’ అని అర్థ మిచ్చే ‘గమి, గుమి, వరుస, కూటం, కూటువ, తుటుము, దండు, పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (12) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదో అధ్యాయం లాక్షణిక నామవాచకాల నిష్పాదనపద్ధతి మనకు ఏయే తెఱగుల నామవాచకాలు అవసరమవుతాయి ? నామవాచకమంటే పేరు. దీన్నే ఆంగ్లంలో Noun అంటారు. వ్యాకరణ సహాయంతో ప్రయత్నపూర్వకంగా నిష్పాదించ బడేవాటికి లాక్షణిక నామవాచకాలు అని పేరు. వ్యక్తీకరణ (expression) అంతా జ్ఞానం పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (11) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక తొమ్మిదో అధ్యాయం వ్యతిరేకార్థకాల నిష్పాదన ప్రతి భాషలోనూ “ఔనా?” అంటే, “కాదు” అనడానికీ, “ఉందా ?” అంటే, “లేదు” అనడానికి కావాల్సిన ప్రాథమిక పద సరంజామా తప్పకుండా ఉంటుంది. వీటిని వ్యతిరేకార్థకాలు (antonyms) అంటారు. ధ్రువీకారివాక్యాల (affirmative sentences)కి పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (10) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ఎనిమిదో అధ్యాయం సమాసాల సహాయంతో క్రియాపదనిష్పాదన అవ్యయీభావ సమాసాల ద్వారా క్రియాపదాల నిష్పాదన:- సంస్కృతంలో ఉపసర్గల్ని prepositions లాగా ఉపయోగించే పద్ధతి ఒకటుంది. ఈ క్రింది సాంప్రదాయిక ఉదాహరణల్ని పరిశీలించగలరు. 1. ఉప + హరి = ఉపహరి పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (9) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ఏడో అధ్యాయం సంస్కృత ఉపసర్గల సహాయంతో కొత్త క్రియాధాతువుల నిష్పాదన పద్ధతి  సంస్కృతం నుంచి కొత్త క్రియాధాతువుల్ని కల్పించాలంటే ఉపసర్గల (prefixes) గుఱించి తెలియాలి. ఈ పుస్తకం చివఱ కొన్ని సంస్కృత ధాతువులు ఇవ్వబడ్డాయి. సంస్కృత ధాతువుల గుఱించి పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (8) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం గ్రంథ విషయ పట్టిక ఆఱో అధ్యాయం తెలుగు ఉపసర్గల సహాయంతో కొత్త క్రియాధాతువుల నిష్పాదన పద్ధతి ఉపోద్ఘాతం : ఉపసర్గలంటే ఏంటి ? ఉప అంటే దగ్గఱ. సర్గ అంటే సృష్టించడం. అంటే, మూలధాతువుకి దగ్గఱగా ఉన్న అర్థంలో కొత్త పదాల్ని సృష్టించడానికి పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (7) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందు భాగం గ్రంథ విషయ పట్టిక అయిదో అధ్యాయం సంస్కృత పదప్రత్యయాల సహాయంతో క్రియాకల్పన పద్ధతులు  సంస్కృత పదాలకి ఇంచుక్ చేఱే విధానం మనకందఱికీ కొద్దో గొప్పో తెలుసు కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. విశేష వివరణలు కావాల్సినవారు చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణంలోని క్రియాపరిచ్ఛేదం పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (6) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక నాలుగో అధ్యాయం తెలుగులో క్రియాకల్పన సాధనాలు తెలుగువారి పూర్వీకులు క్రియాకల్పన చేసిన విధానం: మన ప్రాచీన తెలుగుపూర్వీకులు రెండక్షరాల నామవాచకాలకీ, విశేషణాలకీ కొన్ని ప్రత్యయాలు చేర్చడం ద్వారా వాటిని క్రియాధాతువులుగా మార్చారు. మనం ఇప్పటికీ వాటిని వాడుతూనే ఉన్నాం. పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (5) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక మూడో అధ్యాయం నవీన పదనిష్పాదనకై కొన్ని మార్గదర్శకాలు విస్తరిస్తున్న ఆధునిక విజ్ఞానానికీ వ్యవహారానికీ, అవసరాలకీ అనుగుణంగా కొత్త తెలుగుపదాల్ని కల్పించుకునేటప్పుడు కొన్ని ఆదర్శసూత్రాల్ని గమనంలో ఉంచుకోవడం అభిలషణీయం. 1. కొత్త వాడుకలు అలతి అలతి పదాలతో ఏర్పఱచిన చిఱుసమాసాలై పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (4) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   epub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక రెండో అధ్యయం పదజాలాల ఆవిర్భావ గతం తెలుగు పదజాలం (Telugu vocabulary) ఎలా పుట్టింది ?  తెలుగులోని పదజాలాన్ని పదిరకాలుగా వింగడించవచ్చు. ౧. అచ్చతెలుగు మూలధాతుజన్యం:— తెలుగుపదాలకు తమవంటూ కొన్ని మూలధాతువులున్నాయి. Dravidian Ety-mological Dictionary (DED) లో పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (3) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక ఆదాన అనువాదాల పట్ల అపోహలు ఆంగ్లపదాల ద్వారా వ్యక్తమయ్యే భావాన్ని తెలుగుపదాలతో అనువదించి వాడుతూంటే “మక్కికి మక్కి” అని, “True translation” అనీ పేర్లుపెట్టి వెక్కిరించడం కనిపిస్తోంది. ఈ వెక్కిరింపులకి పాల్పడుతున్నది తెలుగువారే, ఇతరులు కారు. ఆ విధంగా పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (2) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF   ePub   MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక వ్యావహారికవాదం వేస్తున్న వెఱ్ఱితలలతో తెలుగుభాషకీ, నూతన పదనిష్పాదనకీ వాటి ల్లుతున్న అపారనష్టం  వ్యావహారికవాదాన్ని మొదట్లో ప్రారంభించిన కీ.శే. గిడుగు రామమూర్తిపంతులుగారు అనుకున్నది వేఱు. ఇప్పటి వ్యావ హారికవాదులు చేస్తున్నది వేఱు. మాట్లాడే భాషలోనే ‘అన్నీ’ వ్రాయాలని గిడుగు రామమూర్తిగారు పూర్తి పాఠ్యం …

cover

పదనిష్పాదన కళ (1) - తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

Download PDF    ePub   MOBI (తెలుగులో పద సృష్టి గురించి తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన గ్రంథం “పదనిష్పాదన కళ” ఈరోజు నుంచి వారం వారం సీరియలైజ్ కాబోతోంది.) || ఓం శ్రీ సాయినాథాయ నమః || || ఓం శ్రీ దుర్గాయై నమః || పూర్తి పాఠ్యం …